అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులు, పిల్లలు, పెళ్లిళ్లు, స్టంట్స్ ఇలా ఎన్నో వీడియోలు నెటిజన్లను అలరిస్తూ ఉంటాయి. తాజాగా ఒక ఫన్నీ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది ఒక అబ్బాయి, అమ్మాయికి సంబంధించింది.
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులు, పిల్లలు, పెళ్లిళ్లు, స్టంట్స్ ఇలా ఎన్నో వీడియోలు నెటిజన్లను అలరిస్తూ ఉంటాయి. తాజాగా ఒక ఫన్నీ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది ఒక అబ్బాయి, అమ్మాయికి సంబంధించింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో ఒక అమ్మాయి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఒక గది నుంచి ఒక అబ్బాయి బయటకి వస్తాడు. ఆ అమ్మాయిని చూసి ఇంప్రెస్ చేద్దామని అనుకుంటాడు. మైకెల్‌జాక్సన్ పాటకి మూమెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. కాలుకి ఉన్న చెప్పు కాస్త పైకి జరిగిపోయి.. కాలు స్లిప్ అయిపోవడంతో కింద పడినంత పనైంది. అది చూసిన అమ్మాయి ఒక్కసారిగా పగలబడి నవ్వుతుంది. దెబ్బకి మనోడి పరువు కాస్తా పోయింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా తెగ నవ్వుతున్నారు. అంతేకాదు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘బిల్డప్ ఇచ్చేముందు చుట్టుపక్కల గమనించాలి’ అంటే… మరొకరు ‘ పాపం అబ్బాయి పరువు పోయింది’ అని జాలి పడ్డాడు. మరొకరైతే..‘తిక్క కుదిరింది’ అమ్మాయి కనిపిస్తే చాలు.. బిల్డప్‌లిచ్చేయడమే.. అంటూ కామెంట్ చేశాడు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసి హాయిగా నవ్వేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

