Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్ చేద్దామనుకుంటే సీన్ రివర్స్ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…
సోషల్ మీడియా ప్రపంచంలో అనేక రకాల వీడియోస్ తెగ వైరల్ అవుతుంటాయి. భయాన్ని కలిగించేవే కాకుండా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే వీడియోస్ కూడా అనేకం ఉన్నాయి. ఇక ఈ వీడియోస్ చూసేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగంలో పని ఒత్తిడి..
సోషల్ మీడియా ప్రపంచంలో అనేక రకాల వీడియోస్ తెగ వైరల్ అవుతుంటాయి. భయాన్ని కలిగించేవే కాకుండా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే వీడియోస్ కూడా అనేకం ఉన్నాయి. ఇక ఈ వీడియోస్ చూసేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగంలో పని ఒత్తిడి.. మానసిక ప్రశాంతత కోసం నెట్టింట్లో ఫన్నీ వీడియోస్ చూసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అలాంటి ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూస్తే మీరు అంటారు… ఇదెక్కడి కర్మరా నాయనా.. అని… ఇంతకీ ఏం జరిగిందంటే…వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ సరస్సు వద్ద కొందరు వ్యక్తులు ఎంజాయ్ చేస్తున్నారు.. కొందరు సరస్సు అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే… మరికొందరు సరస్సు మధ్యలో ఉన్న చెక్క వంతెనపై చిన్న పిల్లల మాదిరిగా ఆడుకుంటున్నారు. ఇద్దరు స్త్రీలు ఆ వంతెనపై నిల్చుని వంతెనను కదిలిస్తూ ఆటలాడుతున్నారు. అదే సమయంలో వారి వెనక నుంచి ఓ మహిళ చేతిలో ఫోన్ పట్టుకుని వారితోపాటు ఆడుతూ ఎంజాయ్ చేయాలని వంతెనపైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె చేతిలోని ఫోన్ జారి నీటిలో పడిపోయింది.. దానిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఆమె కూడా వంతెనపై పడిపోయింది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేసారు.. దాంతో ఇది తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. కర్మ ఈజ్ ఫ్రీ.. కర్మ అంటే ఇదే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లేటెందుకు.. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి..
మరిన్ని చూడండి ఇక్కడ:
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

