Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం.. లేదంటే అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడటం లాంటి సీన్స్ సినిమాలో బోలెడు ఉన్నాయి. స్టోరీ లైనప్‌ను బట్టి అలాంటి సీన్స్‌ ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తాయి.. కానీ సేమ్ టూ సేమ్ అదే సీన్..

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: Apr 07, 2022 | 8:40 AM

అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం.. లేదంటే అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడటం లాంటి సీన్స్ సినిమాలో బోలెడు ఉన్నాయి. స్టోరీ లైనప్‌ను బట్టి అలాంటి సీన్స్‌ ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తాయి.. కానీ సేమ్ టూ సేమ్ అదే సీన్.. రియల్‌గా జరిగితే ఇదిగో ఇలాగే ఉంటది. ఇక్కడ చూడండి.. సుమారు పది మంది వరకూ అమ్మాయిలు ఉన్నారు. బ్యాగులు తగిలించుకున్న వీళ్లను చూస్తే కాలేజీ అమ్మాయిలని ఇట్టే తెలిసిపోతుంది. కాలేజీ అమ్మాయిలంటే బుద్ధిగా క్లాసులకు వెళ్లి.. తిరిగి ఇంటికి రావాలి. కానీ ఇక్కడ వీళ్లు జుట్టు, జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. పక్కన వాళ్లు విడిపిస్తున్నా ఆగకుండా.. నడిరోడ్డు మీదే చెడా మడా కొట్టుకున్నారు. వీళ్లకేమీ గట్టు పంచయతీలు లేవు.. ఇంటి దగ్గర తగాదాలు అంతకంటే కాదు. ఓ అబ్బాయి కోసం ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. తమిళనాడులోని చెన్నై మహానగరం నడిబొడ్డున ఈ ఘటన జరిగింది.

ఒకే కాలేజీలో చదివే ఇద్దరు అమ్మాయిలు.. ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ విషయం వాళ్లి్ద్దరికీ చాలా లేట్‌గా తెలిసింది. వాడు నా వాడు అంటే నా వాడు అంటే ఇద్దరూ వాదులాడుకున్నారు. నువ్వు మర్చిపోవాలంటే.. నువ్వే మర్చిపో అంటూ ఘర్షణకు దిగారు. అది కాస్తా శృతి మించడంతో ఇలా రోడ్డు మీదే తన్నుకున్నారు. అక్కడున్న తోటి విద్యార్ధులు ఈ ఫైటింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Follow us
బియ్యం కడిగిన నీళ్లతో వెయిట్ లాస్.. ఇంకా ఎన్నో లాభాలు!
బియ్యం కడిగిన నీళ్లతో వెయిట్ లాస్.. ఇంకా ఎన్నో లాభాలు!
కాశిలో హిందూ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదం..
కాశిలో హిందూ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదం..
అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించా: మంత్రి కొండా సురేఖ
అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించా: మంత్రి కొండా సురేఖ
ఆ చేపలతో అందం కూడా సొంతం.. వారంలో ఒక్కరోజు తిన్నా చాలు..
ఆ చేపలతో అందం కూడా సొంతం.. వారంలో ఒక్కరోజు తిన్నా చాలు..
కొండ సురేఖ మాటలపై మహేష్ బాబు, రవితేజ రియాక్షన్..
కొండ సురేఖ మాటలపై మహేష్ బాబు, రవితేజ రియాక్షన్..
ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ స్మార్ట్ టిప్స్‌తో భారీగా ఆదా..
ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ స్మార్ట్ టిప్స్‌తో భారీగా ఆదా..
స్వ్కాడ్‌లో ఛాన్స్.. కట్‌చేస్తే.. ప్లేయింగ్ 11లోకి నో ఎంట్రీ
స్వ్కాడ్‌లో ఛాన్స్.. కట్‌చేస్తే.. ప్లేయింగ్ 11లోకి నో ఎంట్రీ
దుర్గమ్మకు 2.5కోట్ల వజ్రకిరీటాన్ని బహుమతిగా ఇచ్చిన భక్తుడు
దుర్గమ్మకు 2.5కోట్ల వజ్రకిరీటాన్ని బహుమతిగా ఇచ్చిన భక్తుడు
ఇకపై తెలుగులోనూ 'జెమిని'.. మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌..
ఇకపై తెలుగులోనూ 'జెమిని'.. మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌..
వాటే ఐడియా.. ఈ ఉపాధ్యాయుడు చేసిన పని తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
వాటే ఐడియా.. ఈ ఉపాధ్యాయుడు చేసిన పని తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో