Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే.. కొంతమంది తక్కువ కాలంలోనే ఫేమస్ అయిపోవాలనే ఆలోచన తో ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. ఇలా ప్రాంక్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ఓ యువకుడికి.. దిమ్మతిరిగే షాకిచ్చాడు మరో వ్యక్తి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే.. కొంతమంది తక్కువ కాలంలోనే ఫేమస్ అయిపోవాలనే ఆలోచన తో ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. ఇలా ప్రాంక్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ఓ యువకుడికి.. దిమ్మతిరిగే షాకిచ్చాడు మరో వ్యక్తి. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో చేసే రకరకాల ప్రాంక్ వీడియోలను మనం చూస్తునే ఉంటాం.. కొంతమంది ఇది మంచా.. చెడా అని ఆలోచించకుండా తోచిన విధంగా వీడియోలు చేసేస్తుంటారు. అలానే ఓ వ్యక్తి టిక్‌టాక్‌లో ఫేమస్ అవ్వడం కోసం చేసిన ప్రాంక్.. అతనికే బుద్ది చెప్పింది. చివరకు ఆ యువకుడు ఆసుపత్రికి చేరేంత పని అయ్యింది.టిక్‌టాకర్ జైకిందాఫన్నీ ఎప్పుడూ ప్రాంక్ వీడియోలను చేస్తూ యూజర్లను నవ్విస్తుంటాడు. అయితే.. అతని చిలిపి చేష్టలను చూసి యూజర్లు అతన్ని జే అంటూ పిలుస్తుంటారు. ఈ క్రమంలో జే ఓ సూపర్ మార్కెట్‌లో ప్రాంక్ చేసాడు. ఓ వ్యక్తి చెవి దగ్గర PVC పైపును పెట్టి అరుస్తాడు. వెంటనే.. ఆ వ్యక్తి ‘జే’ ని పట్టుకొని చితక్కొడతాడు. అంతేకాకుండా కిందపడేసి జేపై దాడి చేస్తాడు. దీంతో ప్రాంక్ కాస్త.. రివర్స్ అయింది.. జే పరిస్థితి ఆసుపత్రికి వెళ్లేంతవరకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో షేర్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

