IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్..! వైరల్ అవుతున్న వీడియో..
రాత్రిపూట సైకిల్‌పై పర్యటించి గస్తీ నిర్వహించిన మహిళా ఐపీఎస్ అధికారి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రమ్య భారతి అనే ఐపీఎల్ ఆఫీసర్ సైకిల్‌పై కామన్ ఉమెన్‌లా గస్తీ నిర్వహించింది. అంతేకాదు..
రాత్రిపూట సైకిల్‌పై పర్యటించి గస్తీ నిర్వహించిన మహిళా ఐపీఎస్ అధికారి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రమ్య భారతి అనే ఐపీఎల్ ఆఫీసర్ సైకిల్‌పై కామన్ ఉమెన్‌లా గస్తీ నిర్వహించింది. అంతేకాదు.. పోలీసులు విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. రోడ్లపై తిరుగుతున్న అనుమానితులను విచారించారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్.. ఆమె ధైర్యాని తెగ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.గ్రేటర్ చెన్నై ఉత్తర మండల సంయుక్త పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రమ్య భారతి. చెన్నైలోని ఫ్లవర్ బజారు నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో, తమిళనాడు సీఎం స్పందిస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

