Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

ఈ రోజుల్లో సెల్ఫీలంటే అందరకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. తాజాగా ఒక సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ..  ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

|

Updated on: Apr 09, 2022 | 8:11 AM

ఈ రోజుల్లో సెల్ఫీలంటే అందరకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. తాజాగా ఒక సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతేకాదు రకరకాల ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఒంటె కట్టెలతో కట్టిన కంచె లోపల ఉంది. అదొక పర్యాటక ప్రదేశం అనుకుంటా… అక్కడికి ఓ మహిళ వచ్చింది. ఒంటెను చూసి ముచ్చటపడి దాంతో సెల్ఫీ దిగాలనుకుంది. ఈ క్రమంలో ఒంటె ఉన్న ప్రదేశానికి కాస్త దగ్గరగా నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో ఒంటె అకస్మాత్తుగా ఆమె జుట్టుని నోటితో పీకేసి గరిక నమిలినట్లు నమిలేసింది. దీంతో షాకయిన యువతి పెద్దగా కేకలు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ అంగుసామి ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో చూస్తున్న వేల మంది నెటిజన్లు లైక్స్‌, షేర్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Follow us
Latest Articles
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో