Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
స్నేహం విలువను కళ్లకు కట్టినట్లు చూపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కేరళకి చెందిన అలిఫ్ మహమ్మద్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కొల్లాంలోని డీబీ కాలేజ్‌లో బీకామ్ చదువుతున్నాడు.
స్నేహం విలువను కళ్లకు కట్టినట్లు చూపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కేరళకి చెందిన అలిఫ్ మహమ్మద్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కొల్లాంలోని డీబీ కాలేజ్‌లో బీకామ్ చదువుతున్నాడు. రోజూ కాలేజ్‌కి రావడానికి అతడిని స్నేహితులు భుజాలపై మోస్తూ లోపలికి తీసుకువెళ్తారు. అయితే.. కాలేజ్‌లో తాజాగా జరిగిన యూత్ ఫెస్టవల్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ అద్భుత దృశ్యం. ఆర్చన, ఆర్య అనే ఇద్దరు తోటి కాలేజ్ అమ్మాయిలు.. అలిఫ్‌ను వారి భుజాలపై మోస్తూ కాలేజ్ కాంపస్ అంతా తిప్పారు. ఆ విజువల్స్‌ను అక్కడే ఉన్న తులసిధరన్ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో క్లిక్‌మనిపించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇది చాలా గొప్ప క్షణం. రోజూ అలిఫ్‌ని అతడి స్నేహితులు తీసుకువెళ్తారు. యూత్ ఫెస్టివల్‌రోజు ఇద్దరు అమ్మాయిలు అతడికి ఊతమిస్తూ కాలేజీలో తిప్పడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే నా కెమెరాలో ఆ అద్భుత దశ్యాలను బంధించాను. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి స్నేహం విలువను చాటిచెబుతున్నాయి’ అని ఆ ఫొటోగ్రాఫర్ తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

