Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
అడవిలో ఆహారం కోసం వెతుకుతున్న ఓ సింహానికి ఏనుగు కనిపించింది. ఎలాగైనా దాన్ని వేటాడి ఆకలి తీర్చుకోవాలనుకుంది సింహం. అంతే వెంటనే దానిపైకి దూకింది. ఏనుగు చెవిని నోటితో పట్టుకుని కొంతసేపు వేలాడింది.
అడవిలో ఆహారం కోసం వెతుకుతున్న ఓ సింహానికి ఏనుగు కనిపించింది. ఎలాగైనా దాన్ని వేటాడి ఆకలి తీర్చుకోవాలనుకుంది సింహం. అంతే వెంటనే దానిపైకి దూకింది. ఏనుగు చెవిని నోటితో పట్టుకుని కొంతసేపు వేలాడింది. తర్వాత ఏనుగుపైకి ఎక్కి దాడికి ప్రయత్నించింది. దీంతో ఆ ఏనుగు బాధతో విలవిలలాడింది. అంత బాధలోనూ ఏనుగు తనను తాను ఎలాగైనా రక్షించుకోవాలనుకుంది. అంతే ఏనుగు ఒక్కసారిగా బలంగా సింహాన్ని విదిలించి కొట్టింది. దాంతో సింహం పట్టు తప్పింది. ఇలా ఆడ సింహం దాడిని చిన్న ఏనుగు ఎదుర్కొంది. సఫారీకి వెళ్లిన ఓ వైల్డ్ ఫొటోగ్రాఫర్‌కు ఈ సింహం, ఏనుగు పోట్లాట కంటపడింది. వెంటనే ఆ దృష్యాన్ని తమ కెమెరాలో బంధించి లైఫ్ అండ్ నేచర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

