Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. పెళ్లిలో జరిగే అనేక విషయాలను తెలుసుకుంటున్నారు. తాజాగా వివాహానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. పెళ్లిలో జరిగే అనేక విషయాలను తెలుసుకుంటున్నారు. తాజాగా వివాహానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి కొడుకు స్నేహితుడు చేసే పనికి అందరు షాక్ అవుతున్నారు. అంతేకాదు ఇలాంటి వారు కూడా ఉంటారా .. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. మెడలో నోట్ల మాల వేసుకొని వరుడు దర్జాగా మంచంమీద కూర్చొని ఉన్నాడు. అతడి పక్కన బంధువులు, స్నేహితులు అందరు కూర్చొని ఉన్నారు. అందులో ఒక స్నేహితుడి దృష్టి అంతా వరుడి మెడలోని నోట్ల మాలపైనే ఉంది. అంతే వరుడికి దగ్గరగా కూర్చుని నెమ్మదిగా మాలనుంచి డబ్బులు దొంగిలించి తన పాకెట్‌లో పెట్టుకుంటున్నాడు. అంతే వరుడికి స్నేహితుడిపై అనుమానం వచ్చింది. ఇది గమనించిన ఈ దొంగ మిత్రుడు తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. కానీ కొద్దిసేపటికి మళ్లీ ప్రయత్నించాడు. చివరికి మాల నుంచి చాలా నోట్లు లాగేసుకొని పాకెట్‌లో పెట్టుకుంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వేలమంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్..మరో వైపు టికెట్లు ఫుల్ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్కు పుతిన్ విమానం..వీడియో

