Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
ట్యాలెంట్ ఏ ఒక్కరి సొంతమో కాదు.. ఇందుకు స్ర్రీపురుషులెవరూ అతీతం కాదు. అందుకు నిదర్శనమే ఈ వీడయో.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మహిళ ట్యాటెంట్‌కు ఔరా..
ట్యాలెంట్ ఏ ఒక్కరి సొంతమో కాదు.. ఇందుకు స్ర్రీపురుషులెవరూ అతీతం కాదు. అందుకు నిదర్శనమే ఈ వీడయో.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మహిళ ట్యాటెంట్‌కు ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మహరాష్ట్రలోని ఒక మహిళ కర్రసాము చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాయువేగంతో ఆమె కర్ర తిప్పుతుంటే నెటిజన్లు కళ్లార్పకుండా వీక్షించారు.. అంతే కాదు కత్తి, డాలు పట్టుకొని కదనరంగంలో ఝాన్సీ లక్ష్మీభాయిని తలపించేలా కత్తి సాము చేసింది. ఆమె ఎనర్జీ లెవెల్స్‌కి నెటిజన్లు షాకవుతున్నారు. సరిలేరు నీకెవ్వరూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అద్భుతమైన వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

