Monkey Funny video: మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
సోషల్‌మీడియాలో జంతువుల వీడియోలకు సంబంధించిన వీడియోలను చాలామంది ఇష్టపడతారు. అందులో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంటే వెంటనే షేర్ చేస్తారు. ఆ థ్రిల్‌ని అందరితో పంచుకుంటారు. తాజాగా, ఓ కోతిపిల్ల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సోషల్‌మీడియాలో జంతువుల వీడియోలకు సంబంధించిన వీడియోలను చాలామంది ఇష్టపడతారు. అందులో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంటే వెంటనే షేర్ చేస్తారు. ఆ థ్రిల్‌ని అందరితో పంచుకుంటారు. తాజాగా, ఓ కోతిపిల్ల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ తిన్న కోతిపిల్ల ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను కట్టిపడేస్తుంది.ఈ వీడియోలో ఓ బుల్లి కోతి నేలపై కూర్చుని ఉంది. దానికి ఓ వ్యక్తి డ్రాగన్ ఫ్రూట్ కట్‌చేసి ఇచ్చాడు. మొదట అది ఎలా తినాలో తెలియక కోతిపిల్ల అయోమయంగా చూస్తుంది. అంతలో ఆ వ్యక్తి ఒక ముక్క తీసుకొని తిని చూపిస్తాడు. ఆతర్వాత కోతిపిల్లకు తినిపిస్తాడు. తర్వాత ఆ కోతి పిల్ల పండు తీసుకుని తింటూ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్న మిలియన్ల మంది లైక్‌లతో, సరదా కామెంట్లతో హోరెత్తించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

