Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఓటీటీ షో లాకప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కంగనా.. మునావర్ ఫరూఖి బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడంపై అతడిని ప్రశంసించారు...
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఓటీటీ షో లాకప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కంగనా.. మునావర్ ఫరూఖి బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడంపై అతడిని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు.చిన్నప్పుడు తన కంటే కొన్నేళ్ళు పెద్ద అయిన వ్యక్తి తనను అభ్యంతరకరంగా తాకాడని గుర్తుచేశారు. చాలా మంది చిన్నారులు ఇలాంటి వేధింపులకు గురవుతుంటారు.. అయితే .. బహిరంగ వేధికపై వీటిని చర్చించేందుకు మనం వెనుకాడుతుంటామని కంగనా చెప్పుకొచ్చారు.”మనం అందరం ఏదో ఒక సమయంలో అభ్యంతరకరంగా తాకడం వంటి వేధింపులు ఎదుర్కొని ఉంటాం..నా చిన్నతనంలో మా స్వస్ధలంలో ఓ బాలుడు నన్ను అభ్యంతరకరంగా తాకాడు” అని కంగన చెప్పుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేందుకు ఈ షోను వేదికగా ఎంచుకున్నామని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

