Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెళ్లి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాము. తాజాగా మరో పెళ్లి జంట తమ పెళ్లి రోజు వేడుకలు మరింత ప్రత్యేకం చేయడానికి ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెళ్లి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాము. తాజాగా మరో పెళ్లి జంట తమ పెళ్లి రోజు వేడుకలు మరింత ప్రత్యేకం చేయడానికి ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భారీగా పెళ్లి దుస్తులు ధరించిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరూ వేదికపైనే పోటాపోటీగా పుష్ అప్ లు చేసి పెళ్లికి వచ్చిన అందరిలోనూ ఉత్సాహం నింపారు. అయితే వీడియోలో పెళ్లికూతురు పెళ్లి కొడుకు ఏ మాత్రం తగ్గకుండా ఈ ఫీట్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అందరిలా డ్యాన్స్ చేస్తే మజా ఏముంటుంది అనుకున్నారో ఏమో… అందుకే ఇలా కొత్తగా ఫిట్నెస్ మంత్రాలో తమ ప్రావీణ్యం బయటపెట్టారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో వధువు భారీగా అలంకరించబడిన భారతీయ సాంప్రదాయ దుస్తులు వివాహ లెహంగా ధరించి ఉండగా, వరుడు షేర్వాణీ ధరించాడు. కొంతమందికి పెళ్లి దుస్తువుల్లో నడవడమే కష్టం అన్పిస్తుంది. కానీ ఈ జంట ఏకంగా పెళ్లి దుస్తువుల్లో పుష్ అప్ లతో ప్రయోగం చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

