AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్‌ ప్రాంతంలో కొందరు దుండగులు స్థానికులపై వరుసగా కత్తిపోట్లకు పాల్పడ్డారు

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 06, 2020 | 6:46 PM

Share

Birmingham stabbings News: ఇంగ్లాండ్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్‌ ప్రాంతంలో కొందరు దుండగులు స్థానికులపై వరుసగా కత్తిపోట్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఎంతమందికి ప్రాణాపాయం ఉందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే ఇది అతి పెద్ద ఘటనగా బర్మాంగ్‌హామ్ పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. సమీపంలోని రోడ్లను మూసేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. మరోవైపు ఈ దాడులు ఎందుకు జరిగాయన్న విషయంపై కారణాలను కనుగొనే పనిలో వైద్యులు పడ్డారు.

Read More:

కరోనాకు ఎక్కడైనా చికిత్స ఒకటే: మంత్రి ఈటెల

పూజా హెగ్డే ‘నో’ చెప్తే.. లైన్‌లో రకుల్‌!

Follow Us
4వ మ్యాచ్‌లో తేలిపోయిన బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన భారత్..!

గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే..

ప్రతి విద్యార్థి 2 భాషలు నేర్చుకోవాలి.. ఒకటి మాట్లాడటానికి మరొకటి

అదుర్స్ బామ్మ కన్నుమూత..
అదుర్స్ బామ్మ కన్నుమూత..
ఐదింటిలో మధ్య వేలు మాత్రమే ఎందుకు పొడవుగా ఉంటుంది..?

నీళ్లను తాడుతో కట్టగలమా? 99 శాతం మంది ఫెయిలైన చిక్కుప్రశ్న!

సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!

మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్

ఇక గణితం, సైన్స్‌, సోషల్‌లో ఫెయిలైనా పదో తరగతి పాస్‌ కావొచ్చు..

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా

సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా

ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?

అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం

200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...

అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?