విజిల్ వేసే పాము గురించి తెలుసా? పక్కనే ఉన్నా గుర్తించలేం!

samatha

30 october 2026

Pic credit - Pinterest

పాముల గురించి తెలియని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ పాములను చూస్తూ ఉంటారు. చాలా మంది వీటిని చూసి భయపడతారు

పాములు

అయితే పాముల్లో అనేక రకాల ఉంటాయి. ఒక్కో పాముకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని వేగంగా పాకుతూ వెళ్తాయి.

అనేక రకాల పాములు

కొన్ని కాటు వేయడంలో నేర్పును కలిగి ఉంటాయి. అలాగే ఒక పాము విజిల్ వేస్తుందంట. ఇంతకీ దాని గురించి తెలుసుకుందాం.

విజిల్ వేసే పాము

రక్త పింజర పాము చిన్నగా విజిల్ లాంటి సౌండ్ చేస్తుందంట. అయితే చాలా మంది ఈ సౌండ్ చూస్తే విజిల్ సౌండ్ అనే అనుకుంటారంట.

రక్తపింజరి పాము

అంతలా అది సౌండ్ చేస్తుంది. అయితే చాలా మంది ఈ పాము నోటితో సౌండ్ చేస్తుంది అనుకుంటారు, కానీ అది శరీరంతో విజిల్ సౌండ్ చేస్తుందంట.

విజిల్ సౌండ్

అందుకే చాలా మంది దీనిని విజిల్ వేసే పాము అని కూడా అంటారు. అంతే కాకుండా ఈ పాము చాలా డేంజర్ అని చెబుతున్నారు నిపుణులు.

డేంజర్ పాము

పాము చాలా వరకు దగ్గరగా ఉన్న గుర్తు పట్టలేం, వేగంగా కాటే వేసి వెళ్తుందంట. అందువలన ఈ పాము విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

జాగ్రత్తగా ఉండటం

ఇది ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే తిరుగుతుంది. అంతే కాకుండా ఇది కాటు వేసిన వెంటనే నోటి నుంచి రక్తం వస్తుందంట. ఇందులో ఈ పాము మరణాలే ఎక్కువ ఉంటుందంట.

రక్తపు వాంతులు