చైనా, ఇండియాలోని ఆ ప్రాంతాల‌ను ఆక్ర‌మించిందా..?

గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఖచ్చితమైన పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రావాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. చైనా సైనికులు డజన్ల కొద్దీ కొత్త కోటలు, బంకర్లను అక్క‌డ‌ నిర్మించారని వార్త‌లు వినిపిస్తున్నాయి.

చైనా, ఇండియాలోని ఆ ప్రాంతాల‌ను ఆక్ర‌మించిందా..?
Follow us

|

Updated on: Jun 21, 2020 | 2:04 PM

గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఖచ్చితమైన పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రావాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. చైనా సైనికులు డజన్ల కొద్దీ కొత్త కోటలు, బంకర్లను అక్క‌డ‌ నిర్మించారని వార్త‌లు వినిపిస్తున్నాయి. మే ప్రారంభం నుండి పాంగోంగ్ తో పాటు భారతదేశం తన సొంత భూభాగంగా పరిగణించిన దానిలో దాదాపు 8 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని వారు భౌతికంగా ఆక్రమించిన‌ట్లు తెలుస్తోంది. ద్వైపాక్షిక సైనిక చర్చలు జరుగుతున్న సమయాన్ని ఉపయోగించుకుని చైనా దళాలు ఇతర ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించాయి. అయితే ప్ర‌స్తుతం గల్వాన్ వ్యాలీ ప్రాంతంలో భారత సైన్యం పట్టు సంపాదించింది.

జూన్ 15 రాత్రి తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో భారత్​-చైనా దేశాల మధ్య ఘర్షణ తలెత్తిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది భారత జవాన్లు అమ‌రుల‌య్యారు. చైనా వైపు కూడా ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్టు సమాచారం. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర‌రూపం తాల్చాయి. లద్దాఖ్ స‌రిహ‌ద్దుల్లో యుద్ద‌మేఘాలు కమ్ముకున్నాయి.

Latest Articles
సర్వరోగ నివారిణి మెంతులు.. సరిగ్గా వాడితే పర్ ఫెక్ట్ లైఫ్ మీదే!
సర్వరోగ నివారిణి మెంతులు.. సరిగ్గా వాడితే పర్ ఫెక్ట్ లైఫ్ మీదే!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
ఏసీతో కరెంట్‌ బిల్ వాచి పోతుందా.? ఈ టెంపరేచర్ సెట్ చేసుకోండి
ఏసీతో కరెంట్‌ బిల్ వాచి పోతుందా.? ఈ టెంపరేచర్ సెట్ చేసుకోండి
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో..
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో..
రుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి కేఎల్ఆర్ ఔట్?
రుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి కేఎల్ఆర్ ఔట్?
బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట