6 నెలల్లో ఇంతలా విఫలమైన సీఎంను చూడలా..

ఆంధ్రప్రదేశ్‌లో జరుగతోన్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యను ఖండించడానికి అందరూ కదిలిరావాలన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు మరో మాట చెబుతున్నారని, ఆరు నెలల్లోనే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. ఆడపడుచులను తీసుకెళ్లి అరెస్ట్ చేశారని, అమ్మవారికి చీర, సారె పెట్టే హక్కు కూడా వారికి లేదా అని ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత […]

6 నెలల్లో ఇంతలా విఫలమైన సీఎంను చూడలా..
Follow us

|

Updated on: Jan 11, 2020 | 2:47 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరుగతోన్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యను ఖండించడానికి అందరూ కదిలిరావాలన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు మరో మాట చెబుతున్నారని, ఆరు నెలల్లోనే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. ఆడపడుచులను తీసుకెళ్లి అరెస్ట్ చేశారని, అమ్మవారికి చీర, సారె పెట్టే హక్కు కూడా వారికి లేదా అని ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా పరిపాలించిన దాఖలాలు కన్పించడం లేదన్న సుజనా, ఇప్పటికైనా ప్రాంతీయ విద్వేషాలు మానుకుంటే మంచిదని సూచించారు.

13 జిల్లాలు ప్రజలు విజృంభించాలని.. మేథావులు, ఎన్జీవోలు కూడా రైతుల ఉద్యమంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరంటూ గతంలో తాను చెప్పిన మాట గుర్తు చేశారు సుజనా. రాజధాని సమస్యను పరిష్కరించకపోతే ఈ 10 ఏళ్లు చేసిన ఎంపీ పదవి, ఇకముందు చేయబోయేది కూడా అనవసరమన్నారు. డీజీపీ అధికార పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ర్యాలీలకు అనుమతి లేనప్పుడు..వైసీపీ కార్యకర్తలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!