కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐటీ శాఖ గుడ్‌న్యూస్‌…

కరోనా వైరస్‌ వ్యాప్తి ఇండియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ల‌బ్ది చేకూరేలా పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను వెంట‌నే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దేశంలో క‌రోనా మ‌హమ్మారి ప‌ట్టి పీడిస్తోన్న వేళ‌.. టాక్స్ పేయ‌ర్స్ కు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. 5 ల‌క్ష‌లలోపు ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయనున్నారు. ఆదాయపు […]

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐటీ శాఖ గుడ్‌న్యూస్‌...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 08, 2020 | 8:41 PM

కరోనా వైరస్‌ వ్యాప్తి ఇండియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ల‌బ్ది చేకూరేలా పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను వెంట‌నే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దేశంలో క‌రోనా మ‌హమ్మారి ప‌ట్టి పీడిస్తోన్న వేళ‌.. టాక్స్ పేయ‌ర్స్ కు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.

5 ల‌క్ష‌లలోపు ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయనున్నారు. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో 14 లక్షల మందికి ఊర‌ట‌ లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్ కేట‌గిరీల‌కు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపార వ‌ర్గాల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. ఎంఎస్‌ఎంఈలకు కూడా ఇది వర్తిస్తుంది. మొత్తం రూ.18 వేల కోట్లను రిఫండ్‌ల చెల్లింపుల కోసం రిలీజ్ చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..