నటుడు శివాజీ రాజాకు హార్ట్ స్ట్రోక్…
తెలుగు సినిమా నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు స్టార్ ఆస్పత్రికి తరలించారు. బీపీ డౌన్ కావడంతో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉన్న ఆయనకు గురువారం స్టంట్ వేయనున్నారు డాక్టర్లు.