AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌..

కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోను విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. 31 బెటాలియన్‌కు చెందిన తొమ్మిది సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్

9 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2020 | 10:55 PM

Share

కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోను విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. 31 బెటాలియన్‌కు చెందిన తొమ్మిది సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బందికి ఢిల్లీలో కోవిడ్ -19 పరీక్షలు చేశారు. అందులో 9 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిని ఐసోలేషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

[svt-event date=”24/04/2020,10:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]