గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్!

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన వారందరికి 15 గ్రేస్ మార్కులను కలిపి.. అన్ని జిల్లాలోనూ కలిపి మిగిలిపోయిన 40 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్ష రాసి ఉద్యోగం సాధించలేకపోయిన వారందరికి లబ్ది చేకూరే అవకాశం కనిపిస్తోంది. శనివారం నుంచి నియామక ప్రక్రియ మొదలు కానుండగా.. ఈ నిర్ణయం వల్ల వివిధ కేటగిరీల్లో మిగిలిన అనేక ఉద్యోగాలు భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక […]

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్!
Follow us

|

Updated on: Nov 02, 2019 | 12:18 AM

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన వారందరికి 15 గ్రేస్ మార్కులను కలిపి.. అన్ని జిల్లాలోనూ కలిపి మిగిలిపోయిన 40 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్ష రాసి ఉద్యోగం సాధించలేకపోయిన వారందరికి లబ్ది చేకూరే అవకాశం కనిపిస్తోంది. శనివారం నుంచి నియామక ప్రక్రియ మొదలు కానుండగా.. ఈ నిర్ణయం వల్ల వివిధ కేటగిరీల్లో మిగిలిన అనేక ఉద్యోగాలు భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక అదనపు మార్కులను జతచేసి అర్హత సాధించిన అభ్యర్థులతో జాబితాను రూపొందించే ప్రక్రియను అన్ని జిల్లాల అధికారులు చేపట్టారు.

శనివారం నుంచి అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుండగా.. సోమవారం నియామకపత్రాలను అందజేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇప్పటికే కటాఫ్ మార్కులు తగ్గించిన సంగతి తెలిసిందే.

Latest Articles
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్