AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఫోటోలో మీరు చూసే మొదటిది.. మీరు ఎంత అలెర్ట్‌గా ఉంటారో చెప్పేస్తుందోచ్!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి.. ఒక వ్యక్తి మెదడు ఎలా పని చేస్తుందో.. అతడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలాంటి..

Optical Illusion: ఈ ఫోటోలో మీరు చూసే మొదటిది.. మీరు ఎంత అలెర్ట్‌గా ఉంటారో చెప్పేస్తుందోచ్!
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Sep 28, 2022 | 12:36 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇటీవల సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగుతోంది. ఎక్కడ చూసినా ఇవే చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి.. ఒక వ్యక్తి మెదడు ఎలా పని చేస్తుందో.. అతడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలాంటి అంతర్దృష్టితో చూస్తాడన్నది చెప్పేస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్ టెస్టులను.. తమ పేషెంట్ల స్టేటస్ తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంటారు సైకాలజిస్టులు. మరి అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పైన పేర్కొన్న ఫోటో మీ ఏకాగ్రత ఎలాంటిదో చెప్పేస్తుంది. అందులో చూసే మొదటిది మీరు ఎంత అలెర్ట్‌గా ఉన్నారో సూచిస్తుంది. ఆ ఫోటోలో మీకు కనిపించేవి రెండు.. ఒకటి మనిషి ముఖం అయితే.. మరొకటి ఎలుక లాంటి జంతువు. మరి మీకు ఈ రెండింట్లో మొదట ఏది కనిపించింది.

ఒక మనిషి ముఖం:

మొదటిగా మీరు మనిషి ముఖాన్ని చూసినట్లయితే.. మీ చుట్టూ ఉన్న అంశాలపై మీరు తగినంత శ్రద్ధ వహిస్తారు. మీరు నియమాలను పాటిస్తూ.. పనులు త్వరతగిన పూర్తి చేయడంలో సిద్దహస్తులు.

ఎలుక:

మీరు మొదటిగా ఎలుకను చూసినట్లయితే.. మీరు అద్భుతమైన పరిశీలనా నైపుణ్యాలను కలిగి ఉంటారు. అన్నింటా అత్యంత శ్రద్ధ వహిస్తారు. మీలో సృజనాత్మకత, పరిశోధనా శక్తి ఎక్కువగా ఉందని అర్ధం.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..

Follow Us
సూపరంటే సూపర్.. మటన్‌లోని ఈ పార్ట్ రహాస్యం ఇదే..
సూపరంటే సూపర్.. మటన్‌లోని ఈ పార్ట్ రహాస్యం ఇదే..
గజకేసరి యోగం: ఈ ఐదు రాశులకు డబ్బుల వరద.. లక్ష్మీ కుబేర ఆశీర్వాదం
గజకేసరి యోగం: ఈ ఐదు రాశులకు డబ్బుల వరద.. లక్ష్మీ కుబేర ఆశీర్వాదం
మరమరాలు తింటే మస్త్‌ బెనిఫిట్స్‌ తెలుసా? నాజుకు నడుముతో పాటు
మరమరాలు తింటే మస్త్‌ బెనిఫిట్స్‌ తెలుసా? నాజుకు నడుముతో పాటు
ఎండిపోతున్న తులసి చెట్టు పచ్చగా మారాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండిపోతున్న తులసి చెట్టు పచ్చగా మారాలంటే ఇలా చేస్తే చాలు..
ఓటీటీలో మరో మలయాళం వంద కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం వంద కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇంటి నుంచి పారిపోయి.. అనాథాశ్రమంలో పెరిగి.. ఇప్పుడు క్రేజీ..
ఇంటి నుంచి పారిపోయి.. అనాథాశ్రమంలో పెరిగి.. ఇప్పుడు క్రేజీ..
ఫ్యాన్ రిపేర్ చేయించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
ఫ్యాన్ రిపేర్ చేయించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
100 రూపాయల నోటును చించకుండా సగం చేయడం ఎలా? UPSC ఇంటర్వ్యూలో అడిగే
100 రూపాయల నోటును చించకుండా సగం చేయడం ఎలా? UPSC ఇంటర్వ్యూలో అడిగే
చికెన్, మటన్ వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..?
చికెన్, మటన్ వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..?
టాయిలెట్ వాస్తు: మెట్ల కింద, బాల్కనీలో ఉండటం శుభమా అశుభమా? సరైన..
టాయిలెట్ వాస్తు: మెట్ల కింద, బాల్కనీలో ఉండటం శుభమా అశుభమా? సరైన..