తనని భూమి మీదకు తెచ్చిన డాక్టర్ ని కోపంగా చూసిన చిన్నారికి ఇప్పుడు మూడేళ్లు.. ఎంత అందంగా ఉందో తెలుసా..

చిత్రంలో డాక్టర్ తన చేతులతో అప్పుడే పుట్టిన ఓ బాలికను పట్టుకుని ఉంది. అప్పుడు ఆ చిన్నారి బాలిక ముఖం చాలా చికాకు ఉన్నట్లు కనిపిస్తుంది. LadBible నివేదిక ప్రకారం ఈ బాలిక పేరు ఇసాబెల్లా రోచా..  ఫిబ్రవరి 13, 2020న బ్రెజిల్‌లో జన్మించింది. అయితే ఆ బాలిక జన్మించినప్పుడు ఏడవకుండా తనని పట్టుకున్న డాక్టర్‌ని చూసిన తర్వాత ముఖం చిట్లించినట్లు పెట్టి చాలా కోపంగా తన ఫేస్ ని పెట్టింది. అప్పుడు ఆ బాలిక రియాక్షన్ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.

తనని భూమి మీదకు తెచ్చిన డాక్టర్ ని కోపంగా చూసిన చిన్నారికి ఇప్పుడు మూడేళ్లు.. ఎంత అందంగా ఉందో తెలుసా..
Viral News
Follow us

|

Updated on: Dec 02, 2023 | 7:12 PM

కోపం ఏదొక సమయంలో ఏదొక సందర్భంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వస్తుంది. అయితే పిల్లలు మాత్రమే ఏదో ఒక విషయంపై కోపం తెచ్చుకుంటారు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో జరిగేదే. అయితే పుట్టిన వెంటనే బిడ్డకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఊహించండి? అవును.. కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడే పుట్టిన ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికీ నెటిజన్లు ఈ చిత్రాన్ని మీమ్స్‌గా ఉపయోగిస్తున్నారు. ఆ అమ్మాయిని ‘గ్రంపీ బేబీ’ అని పిలుస్తారు. అయితే  పుట్టిన కొద్ది సెకన్లకే వైరల్ అయిన ఆ చిన్నారి బాలిక అసలు పేరు ఏమిటో తెలుసా ?

చిత్రంలో డాక్టర్ తన చేతులతో అప్పుడే పుట్టిన ఓ బాలికను పట్టుకుని ఉంది. అప్పుడు ఆ చిన్నారి బాలిక ముఖం చాలా చికాకు ఉన్నట్లు కనిపిస్తుంది. LadBible నివేదిక ప్రకారం ఈ బాలిక పేరు ఇసాబెల్లా రోచా..  ఫిబ్రవరి 13, 2020న బ్రెజిల్‌లో జన్మించింది. అయితే ఆ బాలిక జన్మించినప్పుడు ఏడవకుండా తనని పట్టుకున్న డాక్టర్‌ని చూసిన తర్వాత ముఖం చిట్లించినట్లు పెట్టి చాలా కోపంగా తన ఫేస్ ని పెట్టింది. అప్పుడు ఆ బాలిక రియాక్షన్ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. అయితే బొడ్డు తాడుని తెంచిన తర్వాత ఆ బాలిక ఏడ్వడం ప్రారంభించిందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

బాలిక తల్లి ఏం చెప్పిందంటే

ఇప్పుడు ఈ అమ్మాయికి మూడేళ్లు. తన కూతురు ఇప్పుడు ‘స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్’ అని అమ్మాయి తల్లి చెప్పింది. అంతేకాదు డయాన్ బార్బోసా ఇసాబెల్లా ఫోటోలను తల్లి సోషల్ మీడియాలో షేర్ చేసింది.    ఆపరేషన్ గదిలో తీసిన తన చిన్నారి కూతురు ఫోటోలు ఇంతటి ప్రపంచ ఖ్యాతిని తెస్తాయని తమ కుటుంబం ఎప్పుడూ ఊహించలేదని ఇసాబెల్లె తల్లి చెప్పారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

నివేదికల ప్రకారం ఇసాబెల్లాకుసొంత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. ఈ పేజీ వేదికగా బాలిక తల్లి తరచుగా చిత్రాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎంత మారిపోయిందో ఫొటోల్లో చూడొచ్చు. మూడేళ్ళ బాలికను చూస్తే డాక్టర్లను చూసి కోపం తెచ్చుకున్న అప్పుడే పుట్టిన శిశువు ఈ అమ్మాయి అంటే ఎవరూ  నమ్మరు. ఇసాబెల్లా తల్లి ‘ఈ లోకంలో పిల్లల్ని పెంచడం చాలా కష్టం.. తన కూతురు పెరిగి గొప్ప మహిళ కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని చెబుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్