Snake like Lizard: 42 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన అరుదైన జీవి.. సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్న శాస్త్రజ్ఞులు..

ఈ వింత జీవిని క్వీన్స్‌లాండ్ మ్యూజియం పరిశోధకులు, జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా కనుగొన్నారు. ఈ అరుదైన సరీసృపాన్ని లియోన్స్ గ్రాస్‌ల్యాండ్ స్ట్రిప్డ్ స్కింక్ అని అంటారు. ఈ వింత జీవి ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది. ఇంగ్లిష్ వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ జీవి పాములాంటి బల్లి.  ఆస్ట్రేలియాలోని  కైర్న్స్‌ నగరానికి దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ సర్‌ప్రైజ్ సమీపంలో 5 చదరపు కిలోమీటర్ల క్షేత్రంలో కనుగొన్నారు.

Snake like Lizard: 42 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన అరుదైన జీవి.. సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్న శాస్త్రజ్ఞులు..
Snake Like Lizard
Follow us

|

Updated on: Nov 27, 2023 | 9:05 PM

మానవుల స్వార్థం వల్ల ప్రకృతిలోని అనేక జీవులు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. నేల, నింగి, నీరు ఇలా ప్రతి చోటా అనేక జీవులు అంతరించిపోతున్నాయి. అందుకనే అప్పుడప్పుడు ఎక్కడైనా వింత జీవి కనిపిస్తే చాలు ఆశ్చర్య పోతాం.. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను ఇతరులతో పంచుకుంటూ దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తాం.. అదే సమయంలో శాస్త్రజ్ఞులు కూడా ఆ జీవిగురించి పరిశోధిస్తారు. దాని గురించి తెలుసుకోవడం మొదలుపెడతారు. ప్రస్తుతం భూమి ఉన్న ఓ వింత జీవి గురించి  ప్రజల్లో చర్చనీయాంశమైంది. 42 ఏళ్ల క్రితం కనుమరుగైన ఈ జీవి మళ్ళీ కనిపించింది. ఈ జీవిని చివరిసారిగా 1981లో చూసినట్లు చెబుతున్నారు.

ఈ వింత జీవిని ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ మ్యూజియం పరిశోధకులు, జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా కనుగొన్నారు. ఈ అరుదైన సరీసృపాన్ని లియోన్స్ గ్రాస్‌ల్యాండ్ స్ట్రిప్డ్ స్కింక్ అని అంటారు. ఈ వింత జీవి ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంగ్లిష్ వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ జీవి పాములాంటి బల్లి.  ఆస్ట్రేలియాలోని  కైర్న్స్‌ నగరానికి దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ సర్‌ప్రైజ్ సమీపంలో 5 చదరపు కిలోమీటర్ల క్షేత్రంలో కనుగొన్నారు. ఈ బల్లి మాత్రమే కాదు మరో రెండు అరుదైన బల్లులు కనుగొన్నారు.

ఈ జాతి ఎందుకు అదృశ్యమైంది?

ఈ జీవులను చూసిన డాక్టర్ ఆండ్రూ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ బల్లులు అంతరించిపోయే దశలో ఉన్నాయని .. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయని ఈ బల్లులు దొరకడం చాలా కష్టమని చెప్పారు. ఆశ్చర్యకరంగా అరుదైన ఈ బల్లులు ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి. ఈ మూడింటిని ఈ విధంగా చూడటం నిజంగా ఒక ఉత్తేజకరమైన క్షణం అని పరిశోధకులు తెలిపారు. తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని చెబుతున్నారు. మట్టిలో ఈత కొట్టడానికి వీలుగా తమ అవయవాలను మార్చుకుంటాయి. అంతేకాదు వీటి శరీర నిర్మాణం ఇసుక నేలలకు అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు.

పాము వంటి బల్లి

ఈ బల్లుల అంతరించుపోవడానికి కారణం ఎక్కువగా మానవ తప్పిదాలే అని చెబుతున్నారు. ఇక్కడి అడవులలో చాలాసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయని.. అందుకనే అరుదైన ఈ బల్లుల జనాభా తగ్గిందని నిపుణులు చెప్పారు. ఇది కాకుండా కరువు కారణంగా చాలా చోట్ల అంతరించిపోయింది. ఇది ఇటీవల క్వీన్స్‌లాండ్, ఆస్ట్రేలియన్ ప్రభుత్వాలు అత్యంత ప్రమాదంలో ఉన్న.. అంతరించి పోతున్న జీవుల  జాబితాలో చేర్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాహనాలతో రోడ్డెక్కుతున్నారా.. అయితే బీకేర్‌ఫుల్..!
వాహనాలతో రోడ్డెక్కుతున్నారా.. అయితే బీకేర్‌ఫుల్..!
రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు పోటీ
రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు పోటీ
యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి..
యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి..
రూ.200తో కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు కోట్లు అందుకుంటున్నాడు..
రూ.200తో కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు కోట్లు అందుకుంటున్నాడు..
ముఖంపై గులాబీ లాంటి మెరుపు కావాలంటే ఇలా చేయండి..
ముఖంపై గులాబీ లాంటి మెరుపు కావాలంటే ఇలా చేయండి..
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తాళం చెవి మిస్సింగ్‌!
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తాళం చెవి మిస్సింగ్‌!
నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. వీడియో చూస్తే..
నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. వీడియో చూస్తే..
ఐఫాలో మెరిసిన సినీ తారలు..స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల.. ఫొటోస్
ఐఫాలో మెరిసిన సినీ తారలు..స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల.. ఫొటోస్
పోస్‌పోర్టులు సరెండ్ చేసిన 26వేల మంది భారతీయులు..!
పోస్‌పోర్టులు సరెండ్ చేసిన 26వేల మంది భారతీయులు..!
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..