AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tortoises Remedies: ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే డబ్బుకు లోటు ఉండదు.. పట్టిందల్లా బంగారమే..!

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరగాలంటే సరైన రోజున తాబేలును మీ ఇంటికి తెచ్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇంట్లో నెలకొన్న వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ అంతా పొతుందని నమ్ముతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమను సరైన దిశలో పెట్టడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు చెబుతున్నారు. ఆ నియమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Tortoises Remedies: ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే డబ్బుకు లోటు ఉండదు.. పట్టిందల్లా బంగారమే..!
Tortoises Remedies
Jyothi Gadda
|

Updated on: Apr 22, 2025 | 4:25 PM

Share

ఇటీవల కాలంలో చాలా మంది తమ ఇళ్లలో తాబేళ్లను పెంచుకుంటున్నారు. మరికొందరు తాబేలు ప్రతిమలను తమ ఇళ్లలో పెట్టుకుంటున్నారు. ఇలా తాబేలును ఇంట్లో పెంచుకోవటం,లేదంటే, తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇంట్లో నెలకొన్న వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ అంతా పొతుందని నమ్ముతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమను సరైన దిశలో పెట్టడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు చెబుతున్నారు. ఆ నియమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వాస్తు, జ్యోతిశాస్త్రం ప్రకారం.. తాబేలు విగ్రహాంను ఎలాంటి దైన ఇంట్లో పూజగదిలో మాత్రమే ఒక ప్లేట్ లో పెట్టుకోవాలని చెబుతున్నారు. నిజమైన తాబేలును సైతం దేవుడి గదికి దగ్గరగా, గాలి వెలుతురుఉండేలా పెట్టుకొవాలని సూచిస్తున్నారు. అలాగే, తాబేలును పెట్టిన ప్లేట్ లో తప్పకుండా నీళ్లు పోసి, రోజు మారుస్తూ ఉండాలని చెబుతున్నారు. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ధనం వద్దంటే వస్తుందని అంటున్నారు. అలాగే, మీరు పట్టుకున్నదంతా బంగారం, ప్రమోషన్ వస్తుందని సూచిస్తున్నారు.

ఇకపోతే, వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరగాలంటే సరైన రోజున తాబేలును మీ ఇంటికి తెచ్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి తాబేలును తీసుకురావడం శుభప్రదంగా చెబుతున్నారు. పౌర్ణమి రోజున తాబేలును కాసేపు పాలలో ఉంచి… అభిజిత్ ముహుర్తంలో, ఈ తాబేలును పాలలో నుంచి తీసి, నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొద్దిగా నీరు తీసుకుని తాబేలును ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి