AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో చూస్తే…

గజరాజుకు కోపం వచ్చిందంటే ఆ ప్రాంతమంతా బీభత్సం సృష్టిస్తుంది. చిర్రెత్తుకొచ్చిన ఏనుగుకు చిన్న పెద్ద తేడా లేదు.. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో నేల కూల్చేస్తాయి. భారీ ఇళ్లను కూడా క్షణాల్లో ధ్వంసం చేసేస్తాయి. అయితే, ఓ ఏనుగు దాడి నుంచి ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి అనుభవం ఎదురైందో చూపించే వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

Viral Video: బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో చూస్తే...
Elephant
Jyothi Gadda
|

Updated on: Apr 22, 2025 | 3:35 PM

Share

అడవి జంతువులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దూరం నుంచి చూస్తే ఎంతో ప్రశాంతంగా కనిపించే ఏనుగులు మనుషులకు చాలా పనుల్లో సాయం చేస్తుంటాయి. అదే ఏనుగుకు కోపం వచ్చినప్పుడు చూడాలి.. గజరాజు ఘీంకారం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.. అందుకు సంబంధించిన ఘటనలు అనేకం వార్తల్లో చూస్తూనే ఉంటాం.. గజరాజుకు కోపం వచ్చిందంటే ఆ ప్రాంతమంతా బీభత్సం సృష్టిస్తుంది. చిర్రెత్తుకొచ్చిన ఏనుగుకు చిన్న పెద్ద తేడా లేదు.. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో నేల కూల్చేస్తాయి. భారీ ఇళ్లను కూడా క్షణాల్లో ధ్వంసం చేసేస్తాయి. అయితే, ఓ ఏనుగు దాడి నుంచి ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి అనుభవం ఎదురైందో చూపించే వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఏనుగును దగ్గర నుంచి చూసేందుకు ప్రయత్నించి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ఈ షాకింగ్‌ కర్ణాటకలోని మైసూరు రోడ్డుపై జరిగింది. ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా వారికి ఏనుగు కనిపించింది. దీంతో కారు దిగి దానిని దగ్గరి నుంచి చూసే సాహసం చేశారు. అంతే, ఇంకేముంది.. ఆ ఏనుగు వారిని ఓ ఆట ఆడేసుకుంది.. ఉన్నట్టుండి ఆ ఏనుగు వారిని వెంబడించింది. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులంఘించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఒకతను పరిగెత్తలేక కింద పడిపోయాడు. అయితే దేవుడి దయతో ఏనుగు అతడికి పట్టించుకోకుండా వెనుదిరగడంతో బతికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఫ్రీ వెబినార్.. బిజినెస్‌ చేద్దాం అనుకుంటే మిస్‌ అవ్వకండి!
ఫ్రీ వెబినార్.. బిజినెస్‌ చేద్దాం అనుకుంటే మిస్‌ అవ్వకండి!
మాల్స్‌లో లిప్‌స్టిక్ టెస్టర్ వాడుతున్నారా?ఈ భయంకర వ్యాధి రావచ్చు
మాల్స్‌లో లిప్‌స్టిక్ టెస్టర్ వాడుతున్నారా?ఈ భయంకర వ్యాధి రావచ్చు
చనిపోతూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్
చనిపోతూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్
సీఎం స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్.. నవోదయ, పీఎం శ్రీ..
సీఎం స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్.. నవోదయ, పీఎం శ్రీ..
ఈ చిన్న పొరపాట్లే మిమ్మల్ని ముసలివారిగా మారుస్తున్నాయి!
ఈ చిన్న పొరపాట్లే మిమ్మల్ని ముసలివారిగా మారుస్తున్నాయి!
DC vs MI: తడబడిన ముంబై.. ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్..?
DC vs MI: తడబడిన ముంబై.. ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్..?
భారత ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్!
భారత ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్!
ముక్కు-పెదవికి మధ్య ఉండే ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా?
ముక్కు-పెదవికి మధ్య ఉండే ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా?
ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్.. కోహ్లీకి అందనంత ఎత్తులో..
ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్.. కోహ్లీకి అందనంత ఎత్తులో..
భార్యాభర్తలకు అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే..
భార్యాభర్తలకు అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే..