Walking : రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తే గుండెజబ్బులు, క్యాన్సర్స్‌కు చెక్ పెట్టొచ్చు..!
క్రమం తప్పకుండా వాకింగ్ చేసేవారిలో గుండెజబ్బులు, డయాబెటీస్, హై బీపి, నీరసం, ఊబకాయం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయని పలు పరిశోధనలు, వైద్యులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ప్రతి రోజూ ఉదయం వాకింగ్‌కి వెళ్లడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఇక కొంతమంది వేగంగా నడుస్తుంటే, మరికొందరు నెమ్మదిగా, హాయిగా నడవడం ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, నెమ్మదిగా నడిస్తే మంచిదా..? లేదంటే వేగంగా నడిస్తే ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు..ఎలాంటి వాకింగ్ వల్ల ఆరోగ్యానికి ఆశించిన లాభం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




