AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీ ఇంటి మెయిన్‌డోర్‌ వద్ద ఇవి ఉంటే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది..!

జ్యోతిశాస్త్ర, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్‌కు ఆధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షణ కోసం వాస్తుతో ముడిపడి ఉన్న కొన్ని చర్యలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును వేయండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది.

Vastu Tips: మీ ఇంటి మెయిన్‌డోర్‌ వద్ద ఇవి ఉంటే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది..!
Main Door
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2025 | 6:29 PM

Share

హిందూ ధర్మంలో వాస్తుకు అత్యంత ప్రముఖ్యత ఉంది. ఎలాంటి నిర్మాణానికైన వాస్తు తప్పనిసరిగా పాటిస్తారు. ఇళ్లు నిర్మాణం, ఆఫీసు, కంపెనీ ఏర్పాటు ఇలా ఏదైనా సరే డిజైన్ విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిశాస్త్ర, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్‌కు ఆధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షణ కోసం వాస్తుతో ముడిపడి ఉన్న కొన్ని చర్యలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును వేయండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది.

ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ తోరణం కట్టి ఉంచాలి. పచ్చని తోరణం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. తోరణంలో మామిడి ఆకులు ఉండాలి..ప్లాస్టిక్ వి కాదు.. పచ్చని ఆకులతో తోరణం కట్టుకోవాలి. పూలతో అలంకరించుకున్నా కూడా మేలు చేస్తుంది. అలాగే, మెయిన్‌ డోర్‌కి నల్లటి గుర్రపు నాడా పెట్టడం వల్ల ఆ ఇంటికి చెడు చూపు ప్రభావం ఉండదని చెబుతున్నారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా దక్కుతుందని జ్యోతిష్యవాస్తు నిపుణులు అంటున్నారు.

అలాగే, ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా సువాసన వెదజల్లే పూల కుండీలు ఉంచుకోవాలి. అది లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు తులసి మొక్కను నాటండి..ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున శుభ-లాభ్ గుర్తును వేయండి. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సూర్య యంత్రాన్ని అమర్చడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..