AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coriander Leaves: కొత్తిమీరతో కొండంత మేలు.. రోజూ తింటే ఆ రోగాలన్నీ మాయం!

మనం ప్రతినిత్యం ఉపయోగించే అన్ని రకాల ఆకుకూరలలో పోలిస్తే కొత్తిమీరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది వండిన ఆహారానికి రుచి, మంచి వాసనను అందిస్తుంది. కొత్తిమీర కేవలం వంటకు అలంకరణ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో వైద్యంలో కొత్తిమీరను ఒక ఔషధంగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Jul 18, 2025 | 3:10 PM

Share
పలు అధ్యయనాల ప్రకారం...కొత్తిమీరలో శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొత్తిమీర అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీరలోని అంశాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది కడుపులో వాయువు, అజీర్ణం, వాంతులను తగ్గిస్తుంది.

1 / 5
కొత్తిమీరలో ఉండే విటమిన్ A, C, K వంటివి కళ్ల ఆరోగ్యం, చర్మ సంరక్షణ, ఎముకల బలానికి తోడ్పడతాయి. కొత్తిమీరలో ఫోలేట్, కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం శరీరానికి శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొత్తిమీర జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా పని చేస్తుంది.

2 / 5
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి కొత్తిమీర నీరు అద్భుతం చేస్తుంది. ఇందుకోసం కొత్తిమీరను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఫిల్టర్‌ చేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఇలా రోజుకు రెండుసార్లు తాగాలి. అంతేకాదు.. కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కొత్తిమీర నీరు తీసుకోవడం మంచిది.

3 / 5
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొత్తిమీర అద్భుత మేలు చేస్తుంది. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొత్తిమీర కడుపు నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. కళ్ల మంటలు, కళ్లలో నీళ్లు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర నీరు మంచి చేస్తుంది.

4 / 5
కొత్తిమీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొత్తిమీరలోని పోషకాలు హార్మోన్ సమతుల్యత కోసం, శరీరంలోని అవయవాలకు బలాని అందిస్తాయి. కొత్తిమీరను ప్రతి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సమయానికి పీరియడ్స్ రాని వారు కొత్తిమీర నీళ్లలో కొంచెం పంచదార కలిపి తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

5 / 5
Follow Us
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?

ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్

ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్

ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం

చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే

చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?

పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?

రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!