AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షకాలంలో ఐస్ క్రీం తింటున్నారా.? ఇక మీ బాడీ షెడ్డుకే..

వర్షాకాలంలో చాలామంది వేడి ఆహారపదార్ధాలు తినడానికి ఇష్టడతారు. అలా కాకుండా  కొందమంది ఈ కాలంలో చల్లని పదార్ధాలు తీసుకొంటూ ఉంటారు. ముఖ్యంగా వర్షంలో ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. ఇది అనారోగ్యానికి కారణం అవుతుంది. మరి .వర్షకాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి..

Prudvi Battula
|

Updated on: Jul 18, 2025 | 4:23 PM

Share
పిల్లలు నుంచి పెద్దలు వరకు వయస్సుతో సంబంధం ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడతారు. అయితే కొంతమంది కాలంతో  సంబంధం లేకుండా చల్లని ఐస్ క్రీమ్ తింటుంటారు. ఐస్ క్రీం వేసవిలో  తినడం వల్ల ఆరోగ్యానికి పెద్దగా ఇబ్బందులు ఏమో ఏమి  ఉండవు. అదే వర్షాకాలంలో ఐస్‌క్రీం తింటే మాత్రం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

1 / 5
వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు కారణంగా వేడి ఆహారపదార్ధాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలా కాకుండా చల్లని పదార్ధాలను తీసుకోవటం ఏమాత్రం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు.

2 / 5
ముఖ్యంగా ఐస్ క్రీం వంటి వాతావరణంలో తీసుకుంటే జలుబు, దగ్గు, ఛాతీలో భారం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్ కారణంగా కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. వర్షాకాలంలో ఐస్ క్రీం తింటే జీర్ణశక్తి బలహీనపడుతుంది. గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

3 / 5
ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, కొవ్వు ఉన్నందున ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది తినటం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికం పెరిగిపోతాయి. దీని కారణంగా షుగర్ వ్యాధి బారిన పడతారు. 

4 / 5
వర్షాకాలంలో ఐస్‌క్రీం తింటే మెదడు నరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తలనొప్పి , దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఐస్ క్రీం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి అధిక బరువుకి కారణమౌతుంది.

5 / 5
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..

హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..