Bike Stunt: వామ్మో ఇదేం స్టంట్ రా బాబూ.. రికార్డులు తిరగరాస్తూ 376 సార్లు బైక్స్ మీద ఎక్కించుకున్న వ్యక్తి వీడియో వైరల్

ఇటీవల ఓ వ్యక్తి మృత్యువును ధిక్కరిస్తూ చేసిన బైక్ స్టంట్‌కి సంబంధించిన వీడియో ప్రజలను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వ్యక్తి నేలపై పడుకుని ఉండగా భారీ బైక్‌లు అతనిపైన వెళ్తున్నాయి. అతని మీదుగా ఏకంగా 376 సార్లు బైక్‌లు మీద ఎక్కించుకున్నాడు. పండిట్ దయగూడే చేసిన ఈ ఫీట్‌ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించడమే మాత్రమే కాకుండా అదే విభాగంలో తన మునుపటి రికార్డును బద్దలు కొట్టాడు.

Bike Stunt: వామ్మో ఇదేం స్టంట్ రా బాబూ.. రికార్డులు తిరగరాస్తూ 376 సార్లు బైక్స్ మీద ఎక్కించుకున్న వ్యక్తి వీడియో వైరల్
Bike Stunt
Follow us

|

Updated on: Apr 03, 2024 | 7:05 PM

రికార్డుల వేటలో కొంత మంది చేసే పని ఔరా అంటూ అవాక్కవుతూ ఉంటారు. ఇటీవల ఓ వ్యక్తి మృత్యువును ధిక్కరిస్తూ చేసిన బైక్ స్టంట్‌కి సంబంధించిన వీడియో ప్రజలను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వ్యక్తి నేలపై పడుకుని ఉండగా భారీ బైక్‌లు అతనిపైన వెళ్తున్నాయి. అతని మీదుగా ఏకంగా 376 సార్లు బైక్‌లు మీద ఎక్కించుకున్నాడు. పండిట్ దయగూడే చేసిన ఈ ఫీట్‌ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించడమే మాత్రమే కాకుండా అదే విభాగంలో తన మునుపటి రికార్డును బద్దలు కొట్టాడు. ఈ బైక్ స్టంట్‌తో ఏ రికార్డు కైవసం చేసుకున్నాడో? ఓ సారి తెలుసుకుందాం.

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్(జీడబ్ల్యూఆర్) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. పండిట్ దయగూడే 376 సార్లు బైక్‌లను తన మీదకు ఎక్కించుకున్నాడు. ముఖ్యంగా తన పొట్ట భాగంపై బైక్‌లు వెళ్లేలా ప్రత్యేకంగా కొన్ని రోజులు శిక్షణ తీసుకుని బైక్‌లను మీదకు ఎక్కించుకున్నాడు. గతంలో మరో వ్యక్తిపై ఉన్న 121 రికార్డును విజయవంతంగా అధిగమించాడు. రెండు వైపులా ఉంచిన ర్యాంప్‌లతో పండిట్ నేలపై పడుకుని ఈ స్టంట్ కంప్లీట్ చేశాడు. అతను తన స్థానాన్ని గట్టిగా పట్టుకోవడంతో బైకర్లు ఒకరి తర్వాత ఒకరు అతనిపైకి వెళ్లారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన వీడియో మీరూ లుక్కేయ్యండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో