Diabetes Care: వేసవిలో షుగర్ పేషెంట్ల ఆహారం ఎలా ఉండాలి? తినే ఆహారంలో ఏమి చేర్చుకోవాలంటే

డయాబెటిక్ రోగులు వేసవి కాలంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రముఖ పోషకాహార నిపుణుడు సాంచి తివారీ అంటున్నారు. తమ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి కొంతమంది తేలికపాటి ఆహారం లేదా ద్రవ ఆహారాన్ని తీసుకుంటారు. షుగర్ పేషెంట్లు తమ డైట్‌లో ఏఏ అంశాలను చేర్చుకోవాలో నిపుణులను చెప్పిన విషయాలు తెలుసుకుందాం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవి కాలంలో పచ్చి కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణుడు సాంచి తివారీ చెబుతున్నారు. దోసకాయ, క్యాప్సికమ్, ఆకు కూరలు వంటి వాటిని తినే ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. 

Diabetes Care: వేసవిలో షుగర్ పేషెంట్ల ఆహారం ఎలా ఉండాలి? తినే ఆహారంలో ఏమి చేర్చుకోవాలంటే
Summer Diet For Diabetic Patients
Follow us
Surya Kala

|

Updated on: Apr 03, 2024 | 12:34 PM

సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వృద్ధులే కాదు యువత కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు తీసుకునే ఆహారం, ఇతర జీవనశైలి సంబంధిత విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు వేసవి కాలంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రముఖ పోషకాహార నిపుణుడు సాంచి తివారీ అంటున్నారు. తమ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి కొంతమంది తేలికపాటి ఆహారం లేదా ద్రవ ఆహారాన్ని తీసుకుంటారు. షుగర్ పేషెంట్లు తమ డైట్‌లో ఏఏ అంశాలను చేర్చుకోవాలో నిపుణులను చెప్పిన విషయాలు తెలుసుకుందాం..

ఆకుపచ్చ కూరగాయలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవి కాలంలో పచ్చి కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణుడు సాంచి తివారీ చెబుతున్నారు. దోసకాయ, క్యాప్సికమ్, ఆకు కూరలు వంటి వాటిని తినే ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం

ఫైబర్‌తో పాటు విటమిన్లు కూడా పుష్కలంగా లభించే ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్లు కూడా హైడ్రేట్ గా ఉంటారు. అదేవిధంగా క్యాప్సికమ్ తినడం ద్వారా  విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

కలబంద రసం

చర్మానికి ఉపయోగించే కలబంద మధుమేహ రోగులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం  ఇది ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇది రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ సి, ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు కలబందలో అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీని రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను కూడా సరిగ్గా ఉంచుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంలో కొంచెం అజాగ్రత్త కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.. 

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!