School Locked: స్కూల్‌కి తాళాలు వేసిన అడవి బిడ్డలు.. ఎందుకో తెలుసా..?

అడవి బిడ్డలు అంటే అంత అలుసా, మేము చదువుకోలేదు కనీసం మా పిల్లలను అయిన చదివించాలి అనుకుంటే మాపై మరి ఎంత నిర్లక్ష్యమా, టీచర్లు లేని పాఠశాల మాకు అవసరం లేదు అంటూ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశారు తల్లిదండ్రులు.

School Locked: స్కూల్‌కి తాళాలు వేసిన అడవి బిడ్డలు.. ఎందుకో తెలుసా..?
School Locked
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 06, 2024 | 6:44 PM

అడవి బిడ్డలు అంటే అంత అలుసా, మేము చదువుకోలేదు కనీసం మా పిల్లలను అయిన చదివించాలి అనుకుంటే మాపై మరి ఎంత నిర్లక్ష్యమా, టీచర్లు లేని పాఠశాల మాకు అవసరం లేదు అంటూ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశారు తల్లిదండ్రులు. పాఠశాలలో వెంటనే ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటన అశ్వాపురం మండలం కురువపల్లి కొత్తూరులో జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరు గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడిలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉండడం మూలంగా తమ పిల్లల చదువులు కొనసాగడం లేదంటూ తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులను బయటకు పంపి పాఠశాలకు తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. గిరిజనులు నివాసం ఉండే ప్రాంతాల్లో పాఠశాలలపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకటి నుండి ఐదోవ తరగతి వరకు ఉన్న కురవపల్లి కొత్తూరు మండల ప్రాథమిక పాఠశాలలో 48 విద్యార్థుల చదువుకుంటున్నారు. వీరందరికీ ఒక్కరే ఉపాద్యాయుడు పాఠాలు చెపుతున్నారు. తాము ఎలాగూ చదువుకోలేదు కనీసం తమ పిల్లల నైన చదివిపించాలని అనుకున్నా అడవి బిడ్డలు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇంతకు ముందు ఇక్కడ పని చేసిన టీచర్లు, కురువపల్లి కొత్తూరు స్కూల్ నుండి బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో ఉపాధ్యాయులు రావాల్సి ఉన్న ఇంతవరకు రాలేదు. ఇదే విషయం స్ధానిక ఎంఈవోకు విన్నవించుకున్నా.. పట్టించుకోవటం లేదని తల్లిదండ్రులు తెలిపారు. అందుకే పాఠశాలకు తాళాలు వేసి తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలకు చదువు చెప్పే విధంగా చూడాలని కోరుతున్నారు.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

స్కూల్‌కి తాళాలు వేసిన అడవి బిడ్డలు..!
స్కూల్‌కి తాళాలు వేసిన అడవి బిడ్డలు..!
గర్భగుడిలో దర్శన్ ఫొటోలకు పూజలు, మంగళ హారతి.. పూజారి సస్పెన్షన్
గర్భగుడిలో దర్శన్ ఫొటోలకు పూజలు, మంగళ హారతి.. పూజారి సస్పెన్షన్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ..! మిలియనీర్ల ఆస్తులు సరిపోవు!!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ..! మిలియనీర్ల ఆస్తులు సరిపోవు!!
ఈ వాస్తు దోషాలతో అన్నింటా ఇబ్బందులే.. వెంటనే అలర్ట్‌ అవ్వండి..
ఈ వాస్తు దోషాలతో అన్నింటా ఇబ్బందులే.. వెంటనే అలర్ట్‌ అవ్వండి..
మార్కెట్లోకి మరో కొత్త ఈ-సైకిల్..ఎల్సీడీ డిస్ ప్లే, డిస్క్ బ్రేక్
మార్కెట్లోకి మరో కొత్త ఈ-సైకిల్..ఎల్సీడీ డిస్ ప్లే, డిస్క్ బ్రేక్
హసీనాను ముందే భారత్ హెచ్చరించినా.. పట్టించుకోలేదా..?
హసీనాను ముందే భారత్ హెచ్చరించినా.. పట్టించుకోలేదా..?
294 పరుగులతో విధ్వంసం.. కన్నేసిన గంభీర్‌.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
294 పరుగులతో విధ్వంసం.. కన్నేసిన గంభీర్‌.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది..
ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది..
అర్ధరాత్రి బాత్రూం వైపు నుంచి అరుపులు.. ఏంటా అని చూడగా
అర్ధరాత్రి బాత్రూం వైపు నుంచి అరుపులు.. ఏంటా అని చూడగా
ఫ్లిప్‌కార్ట్‌ సేల్ వచ్చేసింది.. స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే
ఫ్లిప్‌కార్ట్‌ సేల్ వచ్చేసింది.. స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..