AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre: పెంచిన కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ.. కట్ చేస్తే షాకింగ్ మ్యాటర్ రివీల్..

తల్లీదండ్రులను దేవుళ్లతో సమానంగా భావిస్తారు ప్రజలు. అయితే, అలాంటి బంధానికి ఘోర తలవంపులు తెచ్చిపెట్టే పని చేసింది ఓ మహిళ. తల్లీ కొడుకుల బంధాన్ని చెడగొట్టిన దారుణ ఘటన ఇది. పెంచి పెద్ద చేసిన కొడుకునే పెళ్లి చేసుకుంది ఓ మహిళ. అంతేకాదు.. అతనితో కాపురం పెట్టి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది.

Bizarre: పెంచిన కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ.. కట్ చేస్తే షాకింగ్ మ్యాటర్ రివీల్..
Woman Marriage
Shiva Prajapati
|

Updated on: Apr 01, 2023 | 6:40 AM

Share

తల్లీదండ్రులను దేవుళ్లతో సమానంగా భావిస్తారు ప్రజలు. అయితే, అలాంటి బంధానికి ఘోర తలవంపులు తెచ్చిపెట్టే పని చేసింది ఓ మహిళ. తల్లీ కొడుకుల బంధాన్ని చెడగొట్టిన దారుణ ఘటన ఇది. పెంచి పెద్ద చేసిన కొడుకునే పెళ్లి చేసుకుంది ఓ మహిళ. అంతేకాదు.. అతనితో కాపురం పెట్టి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సదరు మహిళ పేరు మెరీనా బల్మషేవా. ఈమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, అప్పటికే అతనికి 7 ఏళ్ల కుమారుడు వ్లాదిమిర్ షావిరిన్ ఉన్నాడు. అయినప్పటికీ.. సవతి తల్లిగా షావిరిన్ పెంపకం బాధ్యతలను చూసుకుంది. 7 ఏళ్ల షావిరిన్ పెద్దయ్యే వరకు పెంచింది. అయితే, వ్లాదిమిర్‌ను పెంచుతూనే అతనితో ప్రేమలో పడింది మెరీనా. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సంబంధం నడిచింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆ యువకుడి తండ్రిని కూడా విడిచిపెట్టింది మెరీనా. అబ్బాయితో జంప్ అయ్యింది. అతనితో ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాతో ద్వారా పంచుకోగా.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్