AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే సొంత అన్న అని తెలిసింది.. మరి ఆవిడ ఏం చేసిందో తెలుసా?!

నాటి కాలంలో ఒక జంటకు పెళ్లి చేయాలంటే ఇరు కుటుంబాల పెద్దలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకునేవారు. ఇరు కుటుంబాల చరిత్రను తెలుసుకుని, వారి మతం, కులం, గోత్రం వంటి అన్ని వివరాలు తెలుసుకుని, అన్నీ సరిపోలితే వివాహం చేసేశారు. కానీ, నేటి యువతీ, యువకుల

ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే సొంత అన్న అని తెలిసింది.. మరి ఆవిడ ఏం చేసిందో తెలుసా?!
Woman
Shiva Prajapati
|

Updated on: Mar 31, 2023 | 7:16 AM

Share

నాటి కాలంలో ఒక జంటకు పెళ్లి చేయాలంటే ఇరు కుటుంబాల పెద్దలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకునేవారు. ఇరు కుటుంబాల చరిత్రను తెలుసుకుని, వారి మతం, కులం, గోత్రం వంటి అన్ని వివరాలు తెలుసుకుని, అన్నీ సరిపోలితే వివాహం చేసేశారు. కానీ, నేటి యువతీ, యువకుల పెళ్లి అంటే లైట్ అనే పరిస్థితి ఉంది. కులం, మతం, గోత్రం వంటివి ఏవీ పట్టింపు లేదు. విదేశాల్లో అయితే ఈ కులం, మతం, గోత్రం అనే ముచ్చటే దాదాపుగా ఉండదు. అయితే, అదే వారికి కొన్నిసార్లు పెద్ద చిక్కును తెచ్చిపెడతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 17 తరువాత ఆ దంపతులిద్దరూ తోబుట్టువులు అని తేలింది. ఇప్పడిదే వైరల్‌గా మారింది.

అమెరికాలోని కొలరాడోలో నివసిస్తున్న సెలీనా (సెలీనా క్వినోన్స్) తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి తన బంధువు అని తెలియడంతో నిర్ఘాంతపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయిన 17 ఏళ్ల తర్వాత ఈ రహస్యం వెలుగులోకి వచ్చింది. అయితే, వీరిద్దరూ తోబుట్టువులు అయినప్పటికీ.. వారి పిల్లలలో ఎలాంటి లోపాలు లేవు. ఈ విషయాన్ని సదరు మహిళ టిక్‌టాక్‌లో షేర్ చేసింది. వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఏళ్ల నాటి సీక్రెట్ ఇలా బయటపడింది..

ఇంగ్లీష్ వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. వారిద్దరూ 2006 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరు వివాహానికి ముందు 4 నెలల పాటు డేటింగ్ కూడా చేశారు. కానీ అప్పటి వరకు ఈ నిజం తెలుసుకోలేకపోయారు. పెళ్లయిన 17 ఏళ్ల తర్వాత ఇద్దరూ డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా.. అసలు నిజం బయటపడింది. ఈ విషయం తెలియగానే వారి కాళ్లకింద భూమి కంపించిపోయింది. కానీ.. వారిద్దరూ బంధువులు అని తెలిసినా విడిపోబోమని స్పష్టం చేసింది సెలీనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!