Happy Kiss Day 2022: చుంబనాలు..వాటి అర్ధాలు తెలుసా? ఇట్టే కనిపెట్టేయొచ్చు..

విభిన్న రకాల ముద్దులు, వాటి అర్థాలకు సంబంధించిన విశేషాలు మీ కోసం..

Happy Kiss Day 2022: చుంబనాలు..వాటి అర్ధాలు తెలుసా? ఇట్టే కనిపెట్టేయొచ్చు..
Kiss Day
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 13, 2022 | 3:25 PM

Valentine’s Week 2022: వ్యాలంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 13ను కిస్ డేగా జరుపుకుంటారు. చుంబనాల్లో రకరకాలుంటాయి. అదేవిధంగా ఒక్కోరకమైన కిస్‌కు ఒక్కో అర్ధం కూడా ఉంటుంది. ఈ రోజు విభిన్న రకాల ముద్దులు, వాటి అర్థాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం..

చేతిపై ముద్దు.. చేతిపై కిస్‌ చేస్తే మీరు చాలా విలువైన, ప్రత్యేకమైన వారని మీ పార్ట్నర్‌ భావిస్తారు. అమితంగా ప్రేమించడమేకాకుండా, మీతో చాలా వినయంగా ప్రవర్తిస్తారు కూడా. నిజానికి ఈ సంస్కృతి యూరోపియన్ దేశాల్లో ఉద్భవించింది. పాప్‌ కల్చర్‌ ద్వారా ప్రచారంలోకొచ్చింది. ఈ దేశాల్లో యువరాజులు అమ్మాయిల చేతిని ముద్దాడుతుంటారు.

నుదిటిపై ముద్దు దీనర్ధం ఏంటంటే.. శ్రద్ధ, ఆప్యాయత, రక్షణ భావాన్ని చూపుతూ నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు. మీ భాగస్వామి మిమ్మల్ని బాధ్యతతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు అర్ధం. మీరు వారితో ఉంటే సురక్షితంగా ఉంటారని, సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంచడానికి మీ భాగస్వామి వ్యక్తపరిచే విధానం ఇది.

నాభిపై ముద్దు ఇది నుదిటి ముద్దుకు సమానమైన అర్థాన్నిస్తుంది. నాభి ముద్దు పెట్టుకుంటే మీరు పూర్తిగా తనని నమ్మవచ్చని, మీకు ఎల్లప్పుడూ రక్షణా ఉంటానని, అది మీరు గ్రహించాలని సూచన ప్రాయంగా చెప్పడం అన్నమాట.

ముక్కుపై ముద్దు మీపై మీ భాగస్వామికి ఉన్న గాఢ ప్రేమను తెలియజేస్తుంది. ఇది సున్నితమైన ముద్దు. ఇంద్రియాలకు సంబంధించినది. దీనిలో లస్ట్‌ కనిపించదు. మీపట్ల మీ భాగస్వామికున్న పట్ల ప్రేమ, శ్రద్ధ, ఆరాధన ఇది చూపుతుంది.

మెడపై ముద్దు ఇది కూడా ఇంద్రియాలకు సంబంధించినది.

ఫ్రెంచ్ కిస్ పెదవులపై ముద్దు.. మీ భాగస్వామి మీతో మరింత సన్నిహితంగా ఉండలని భావిస్తున్నట్లు అర్ధం.

Also Read:

TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ 2022 జూన్‌-జూలైలో.. త్వరలో షెడ్యూల్‌ విడుదల!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!