AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ 2022 జూన్‌-జూలైలో.. త్వరలో షెడ్యూల్‌ విడుదల!

ఇక తెలంగాణలో ఫిబ్రవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్న విషయం తెలిసిందే. మరిస్థితి మరికొంత సర్ధుమనిగితే..

TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ 2022 జూన్‌-జూలైలో.. త్వరలో షెడ్యూల్‌ విడుదల!
Ts Eamcet 2022
Srilakshmi C
|

Updated on: Feb 13, 2022 | 2:48 PM

Share

TS Eamcet 2022 exam dates: కోవిడ్ ఉధృతి కొంత తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. ఇక తెలంగాణలో ఫిబ్రవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్న విషయం తెలిసిందే. మరిస్థితి మరికొంత సర్ధుమనిగితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Eamcet 2022) జూన్-జూలైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 20 నుంచి ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 21 నుంచి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇక దీనితోపాటు ఇతర సెట్‌లకు కూడా షెడ్యూల్‌ ఫిక్స్‌ చేయాలని TSCHE భావిస్తోంది. సాధారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన ఒక నెల తర్వాత వివిధ CETలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఏడాది కూడా అదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ను రూపొందించేందుకు ఇతర సెట్‌ కమిటీ సభ్యులతో పాటు కన్వీనర్‌లతో సమావేశం నిర్వహిస్తామని టీఎస్‌సీహెఈ చైర్మన్ ఆర్‌ లింబాద్రి అన్నారు. కాగా ఏ ఏడాది మార్చి నాటికి అన్ని సెట్లకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశముంది.

Also Read:

SPM Recruitment 2022: కరెన్సీ నోట్లను ముద్రించే సెక్యురిటీ పేపర్ మిల్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ చదివినవారు అర్హులు!

Follow Us
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!