ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు.. మీ ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా పోతుంది
మీ ఇంట్లో బల్లుల ముప్పు ఎక్కువగా ఉందా..? దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి మీ ఇంట్లోనే ఒక పరిష్కారం ఉంది. కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి మీ ఇంటి మూలల్లో దాగి ఉన్న బల్లులను కేవలం ఐదు నిమిషాల్లో తరిమికొట్టవచ్చు. ఇంట్లో బల్లులు పేరు లేకుండా చేయడానికి ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు.. నిమిషాల్లోనే మూల మూలల్లో దాగివున్న బల్లులు, బొద్దింకలు పరార్ అవటం ఖాయం..

Lizard Removing Tips: మీ ఇంటి ప్రతి మూలలో దాగి ఉన్న బల్లులను కూడా కేవలం ఐదు నిమిషాల్లో మీ ఇంటి నుండి తొలగించవచ్చు. ఇంట్లో బల్లుల ముప్పు ఎక్కువగా ఉందా..? దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి మీ ఇంట్లోనే ఒక పరిష్కారం ఉంది. కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి మీ ఇంటి మూలల్లో దాగి ఉన్న బల్లులను కేవలం ఐదు నిమిషాల్లో తరిమికొట్టవచ్చు. ఇంట్లో బల్లులు పేరు లేకుండా చేయడానికి కర్పూరం,లవంగాలు సరిపోతాయి. అవును మీరు చదివింది నిజమేనండోయ్..
చాలా మంది ఇళ్లల్లో బల్లుల బెడద ఎక్కువగా ఉంటుంది. కిచెన్, హాల్, బెడ్ రూం, బాత్ రూం ఇలా ప్రతి ఒక్క రూంలో బల్లులు కనిపిస్తుంటాయి. బల్లులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కొన్ని సులభమైన చిట్కాలు పాటించవచ్చు. కర్పూరం, లవంగంతో ఇంట్లో తిష్టవేసిన బల్లులను వెళ్లగొట్టొచ్చు. ఇందుకోసం ఇంటిని తుడిచే నీటిలో కర్పూరం పొడి, లవంగ నూనెను వేసి కలపాలి. ఈ ఈ మిక్స్ చేసిన నీటితో ఇంటిని బాగా తుడుచుకోవాలి.. కర్పూరం, లవంగం నుంచి వచ్చే ఘాటైన వాసన ఇంట్లో బల్లులు మాత్రమే కాదు.. బొద్దింకల్ని కూడా తరిమికొడుతుంది.
అంతేకాదు.. కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా కూడా కూడా ఇంట్లో ఉన్న బల్లుల్ని తరిమికొట్టవచ్చు. ఇందుకోసం లవంగాల స్ప్రే, పుదీనా, బంతి, లావెండర్ వంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం ద్వారా బల్లుల్ని ఇంటి నుంచి తరిమికొట్టవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








