AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రాత్రి వేళ దూడకు జన్మనిచ్చిన గేదె.. ఉదయాన్నే అక్కడి సీన్‌ చూసి షాకైన యజమాని..! ఏం జరిగిందంటే..

మానవుడు ఎంత తెలివైనవాడైనా ఈ భూమిపై అతనికి తెలియని ఎన్నో నిగూఢమైన విషయాలు జరుగుతున్నాయి. అలాంటి కొన్ని అద్భుతాలను చూసి మనుషులు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కానీ వాటికి సమాధానాలు మాత్రం కనిపెట్టలేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నారో మీరు ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: రాత్రి వేళ దూడకు జన్మనిచ్చిన గేదె.. ఉదయాన్నే అక్కడి సీన్‌ చూసి షాకైన యజమాని..! ఏం జరిగిందంటే..
Buffalo
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2025 | 9:21 AM

Share

మనం భగవంతుడి స్వరూపంగా భావించి పూజించే ఈ ప్రకృతిలో అనేక అద్భుతాలు జరుగుతాయి. కొన్ని సహజ అద్భుతాలు అయితే, మరికొన్ని సైన్స్, టెక్నాలజీ, వైద్య రంగాలకు కూడా సవాళ్లను కలిగిస్తాయి. మానవుడు ఎంత తెలివైనవాడైనా ఈ భూమిపై అతనికి తెలియని ఎన్నో నిగూఢమైన విషయాలు జరుగుతున్నాయి. అలాంటి కొన్ని అద్భుతాలను చూసి మనుషులు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కానీ వాటికి సమాధానాలు మాత్రం కనిపెట్టలేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నారో మీరు ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. అక్కడ ఒక గేదె గోధుమ రంగు దూడకు జన్మనిచ్చింది. అది గేదె కంటే ఆవులా కనిపిస్తుంది. ఈ వింత దృశ్యాన్ని చూసి గేదె యజమానితో సహా మొత్తం గ్రామం ఆశ్చర్యపోతుంది. గేదెలు ముదురు నలుపు రంగులో ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. దూడ పుట్టినప్పుడు దాని రంగు కూడా నల్లగా ఉంటుంది. కానీ, ఈ దూడ రంగు మాత్రం చాలా భిన్నంగా ఉంది.. ఇది గోధుమ రంగులో ఉండి ఆవులా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రాత్రి సమయంలో గేదె ప్రసవించినప్పుడు దాని రంగు పెద్దగా తెలియదని, అందుకే ఎవరూ అంత ఆశ్చర్యపోలేదని ఆ గేదె యజమాని అన్నారు. కానీ ఉదయం ఆ దూడను చూసినప్పుడు, అందరూ షాక్ అయ్యారు. ఆవులా కనిపించే దూడను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ వింత సంఘటనను చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు కూడా క్యూ కట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
నేటి నుంచి హైవేలపై కఠిన నిబంధనలు.. కేంద్రం కొత్త రూల్స్
నేటి నుంచి హైవేలపై కఠిన నిబంధనలు.. కేంద్రం కొత్త రూల్స్
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. పిచ్చెక్కిస్తోందిగా..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. పిచ్చెక్కిస్తోందిగా..
100 ఏళ్ల త‌ర్వాత అరుదైన అక్ష‌య యోగం.. భార్యభర్తల విడాకులకు చెక్
100 ఏళ్ల త‌ర్వాత అరుదైన అక్ష‌య యోగం.. భార్యభర్తల విడాకులకు చెక్
12ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత.. ఇంటర్ విద్యార్ధులకు లోకేష్ అభినందనలు
12ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత.. ఇంటర్ విద్యార్ధులకు లోకేష్ అభినందనలు
ఎన్నికలకు ముందు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు షాక్..
ఎన్నికలకు ముందు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు షాక్..
ప్రామిసరీ నోటు రాసేటప్పుడు అందరూ చేసే తప్పులివే..
ప్రామిసరీ నోటు రాసేటప్పుడు అందరూ చేసే తప్పులివే..
అత్తింటి వేధింపులు తట్టుకోలేక అల్లుడు సూసైడ్
అత్తింటి వేధింపులు తట్టుకోలేక అల్లుడు సూసైడ్