AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..! వ్యాధులు దగ్గరికి కూడా రావు..

పొద్దుతిరుగుడు విత్తనాలు పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, అనేక రకాల వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకోవటం వల్ల ఈ వ్యాధులు మీ దగ్గరికి కూడా రావు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Feb 13, 2025 | 7:01 AM

Share
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ బి6, ఇ, మెగ్నీషియం, రాగి వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విత్తనాలలోని విటమిన్లు E, C గుండె జబ్బుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ E శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

1 / 5
పొద్దుతిరుగుడు విత్తనాలలో మోనో, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది.

2 / 5
పొద్దుతిరుగుడు విత్తనాలు ఒత్తిడి, మైగ్రేన్లు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇది మెదడును ప్రశాంతపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇవి రక్తపోటును సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు పొద్దుతిరుగుడు విత్తనాలను క్రమంగా తీసుకోవడం వలన రక్తపోటు స్థాయులు క్రమబద్ధీకరించవచ్చు.

3 / 5
పొద్దుతిరుగుడు విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, సెలీనియం, రాగి ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయని చెబుతారు. పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది.

4 / 5
పొద్దుతిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్దిగా ఉంటాయి. వీటిలో సెలీనియం, విటమిన్ E వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే కణ నాశనాన్ని నిరోధిస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి పొద్దుతిరుగుడు విత్తనాలు క్యాన్సర్‌ వంటి వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి.

5 / 5
Follow Us
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

చంద్ర బలంతో ఆ రాశుల వారికి విజయాలు పక్కా..!

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

నేటి నుంచి హైవేలపై కఠిన నిబంధనలు.. కేంద్రం కొత్త రూల్స్

యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. పిచ్చెక్కిస్తోందిగా..

100 ఏళ్ల త‌ర్వాత అరుదైన అక్ష‌య యోగం.. భార్యభర్తల విడాకులకు చెక్

12ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత.. ఇంటర్ విద్యార్ధులకు లోకేష్ అభినందనలు

ఎన్నికలకు ముందు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు షాక్..