Cockroaches In Home: ఇంట్లో బొద్దింకలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇలా దూరం చేయండి..

మీ వంటగదిలో బొద్దింకల సమస్య మరీ ఎక్కువగా ఉంటే చింతించకండి., ఇంట్లో లభించే వంట పదార్థాలతోనే వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. ఎలాంటి పదార్థాలకు బొద్దింకలు పారిపోతాయి.? సహజంగా బొద్దింకలను వదిలించుకోవడానికి ఏం చేయాలో కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..

Cockroaches In Home: ఇంట్లో బొద్దింకలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇలా దూరం చేయండి..
Cockroaches
Follow us

|

Updated on: Feb 08, 2024 | 11:28 AM

మీరు మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ, కొన్ని కొన్ని సార్లు బొద్దింక సమస్యను నివారించలేము. మార్కెట్‌లో లభించే రకరకాల స్ప్రేలతో కూడా వాటిని వదిలించుకోవడం కష్టం. అదనంగా, అటువంటి స్ప్రేల నుండి చికాకు, అలెర్జీలు వంటి సమ్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అయితే, మీ వంటగదిలో బొద్దింకల సమస్య మరీ ఎక్కువగా ఉంటే చింతించకండి., ఇంట్లో లభించే వంట పదార్థాలతోనే వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. ఎలాంటి పదార్థాలకు బొద్దింకలు పారిపోతాయి.? సహజంగా బొద్దింకలను వదిలించుకోవడానికి ఏం చేయాలో కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..

పులావ్ ఆకులు: పులావ్ ఆకులను బే ఆకులు అని కూడా అంటారు. ఈ ఆకులు బొద్దింకలను తరిమికొడతాయని మీకు తెలుసా? ఇది చాలా సులభం. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..

కొన్ని బే ఆకులను తీసుకొని వాటిని గ్రైండర్లో రుబ్బుకోవాలి. ఆ తర్వాత రెండు లేదా మూడు చెంచాల పొడిని వేడి నీటిలో వేసి మరిగించాలి. మిశ్రమం చల్లారిన తర్వాత ఇంటి మూలల్లో స్ప్రే చేయాలి. అక్కడ నుండి పారిపోతున్న బొద్దింకలను మీరే చూస్తారు.

ఇవి కూడా చదవండి

వేప ఆకులు: వేప అంటే బొద్దింకలకు భయం. అందుకు బొద్దింకలు సంచరించే ఇంటి మూలల్లో వేప పొడి లేదా నూనె చల్లాలి. బొద్దింకలు వాసనకు తట్టుకోలేక పారిపోతాయి.

లవంగాలు: బొద్దింకలను తరిమికొట్టేందుకు లవంగాలను కూడా ఉపయోగించవచ్చు. లవంగాల పొడిని బొద్దింకలు ఉన్న ప్రదేశాల్లో పూయాలి. బొద్దింకలు లవంగాల వాసనను ఇష్టపడవు. అందుకు అవి తమ పరుపులను సర్దుకుని, బతుకు జీవుడా అనుకుంటూ మీ ఇంటి నుండి పారిపోతాయి.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక టేబుల్ స్పూన్ పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు సంచరించే చోట స్ప్రే చేయాలి. పంచదార తినడానికి వచ్చిన బొద్దింకలు బేకింగ్ సోడా వాసన వస్తే పారిపోతాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!