అయ్య బాబోయ్‌… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్డు ఇది..! ధర కొన్ని కోట్లు… అందులో ఏముందంటే..

ఈ గుడ్డు రుచి కోడి గుడ్డుతో సమానంగా ఉంటుందని అంటున్నారు. ప్రజలు ఈ గుడ్డుతో ఆమ్లెట్ కూడా చేసుకుని తింటారట. EMU గుడ్లు చాలా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వాటిపై నీలి మచ్చలు ఉంటాయని చెప్పారు. ఈము ఎగ్ ఆమ్లెట్ ముగ్గురు లేదా నలుగురు తినవచ్చు. ఈ గుడ్లు రుచి, రూపం రెండింటిలోనూ విభిన్నంగా ఉంటాయి. ఈము గుడ్డు ధర దాదాపు 2000 ఉంటుంది.

అయ్య బాబోయ్‌... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్డు ఇది..! ధర కొన్ని కోట్లు... అందులో ఏముందంటే..
Emu Egg
Follow us

|

Updated on: Feb 08, 2024 | 10:42 AM

చాలా మంది గుడ్లు తింటారు. కానీ మీరు ఎన్ని రకాల గుడ్లు కొంటారు..? చాలా మంది షాపులో దొరికే మామూలు గుడ్లను కొని తింటారు.. కానీ ఈరోజు మనం చెప్పబోయేది చాలా రకాల గుడ్ల గురించి. ఈ గుడ్లు కొన్ని చాలా ఖరీదైనవి. కొన్ని చౌకగా ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా గుడ్డు 2000 రూపాయల ఖరీదైన గుడ్లు కొని తిన్నారా..? తినటం పక్కన పెడితే.. అత్యంత ఖరీదైన గుడ్డు ఏదో తెలుసా..? బహుశా చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కానీ, ఒక మహిళ సమీప దుకాణంలో గుడ్లు కొనేందుకు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దుకాణంలో వివిధ రకాల గుడ్లు ఉన్నాయి. కొన్ని గుడ్లు ధర రూ.100, కొన్నింటి ధర రూ.2000. ఇకపోతే, కొన్ని గుడ్ల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆ మహిళ చెబుతోంది. రూ.2000 ఖరీదైన గుడ్డు విశేషం ఏంటో తెలుసుకుందాం.

EMU గుడ్లు ..

ఇవి కూడా చదవండి

EMU గుడ్లు ఒక్కొక్కటి 2000 రూపాయలకు లభిస్తాయని వీడియోలో మహిళ చెప్పింది. ఇది చాలా అరుదుగా లభ్యమవుతుందట. అంతేకాదు దీని కోసం సుదీర్ఘకాలం పాటు నిరీక్షించాల్సి ఉంటుందని ఆ మహిళ చెప్పింది. కొన్నిసార్లు ఈ గుడ్డు కోసం 2-3 సంవత్సరాలు కూడా వేచి ఉండాల్సి వస్తుందట.

బాతు గుడ్డు..

మీరు ఎప్పుడైనా బాతు గుడ్డు చూసారా? బహుశా మీరు చూసి ఉండకపోవచ్చు. బాతు గుడ్డు ధర రూ.200 అని వీడియోలో మహిళ చెప్పింది. కాగా టర్కీ కోడి గుడ్డు ధర రూ.50.

EMU గుడ్డు ఎలా తింటారు?

EMU గుడ్డు సైజులో చాలా పెద్దది.12-15 కోడి గుడ్ల పరిమాణంలో ఉంటుంది. ఈ గుడ్డు రుచి కోడి గుడ్డుతో సమానంగా ఉంటుందని అంటున్నారు. ప్రజలు ఈ గుడ్డుతో ఆమ్లెట్ కూడా చేసుకుని తింటారట. EMU గుడ్లు చాలా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వాటిపై నీలి మచ్చలు ఉంటాయని చెప్పారు. ఈము ఎగ్ ఆమ్లెట్ ముగ్గురు లేదా నలుగురు తినవచ్చు. ఈ గుడ్లు రుచి, రూపం రెండింటిలోనూ విభిన్నంగా ఉంటాయి. ఈము గుడ్డు ధర దాదాపు 2000 ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్డు ఇదే..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు.. రోత్స్‌చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ గుడ్లు. ఆశ్చర్యకరంగా ఈ గుడ్డు ధర రూ.78 కోట్లు. ఈ గుడ్డులో అనేక రకాల వజ్రాలు, బంగారం నిక్షిప్తమై ఉన్నాయి. అయితే, ఈ గుడ్డు తినడానికి కాదు అలంకరణ కోసం మాత్రమే. ఎందుకంటే దీనిని కృత్రిమంగా తయారు చేశారు. రెండవ అత్యంత ఖరీదైన గుడ్డు మిరాజ్‌ ఈస్టర్‌ ఎగ్స్‌. వీటి విలువ రూ.69 కోట్లు, అది కూడా వజ్రాలు పొదిగినది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!