AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Store: భారత వినియోగదారులకు యాపిల్ సంస్థ బంపర్ ఆఫర్.. ఈ నెల 21న మొదలై 28 తో క్లోజ్..

Apple Store: యాపిల్ సంస్థ ప్రోడక్ట్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమై క్రేజ్ ఉంది. భారత్‌లో ఆ సంస్థ ఫోన్లు, ఇతర వస్తువులకు విపరీతమై డిమాండ్..

Apple Store: భారత వినియోగదారులకు యాపిల్ సంస్థ బంపర్ ఆఫర్.. ఈ నెల 21న మొదలై 28 తో క్లోజ్..
Shiva Prajapati
|

Updated on: Jan 16, 2021 | 4:45 PM

Share

Apple Store: యాపిల్ సంస్థ ప్రోడక్ట్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమై క్రేజ్ ఉంది. భారత్‌లో ఆ సంస్థ ఫోన్లు, ఇతర వస్తువులకు విపరీతమై డిమాండ్ ఉందనే విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాపిల్ సంస్థ భారత వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యాపిల్ స్టోర్‌లో రూ. 44,900, అంతకు మించి కొనుగోలు చేసిన వారికి భారీ ఎత్తున క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 44,900లకు పైన కొనుగోలు చేసే వారికి రూ. 5 వేల వరకు క్యాష్‌ బ్యాక్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌ జనవరి 21 నుంచి ప్రారంభమై 28వ తేదీతో ముగుస్తుందని యాపిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అయితే, ఈ ఆఫర్ హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ఈఎంలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌కు అర్హులైన వినియోగదారులకు.. ప్రోడక్ట్ డెలివరీ అయిన తరువాత వారం రోజుల్లో క్యాష్ బ్యాక్ అవుతుందని చెప్పారు. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో పాటు.. నో కాస్ట్ ఈఎంఐ వెసులుబాటు కూడా కల్పించారు. గరిష్టగా ఆరు నెలలు ఈఎంఐ సెలక్ట్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని యాపిల్ సంస్థ తెలిపింది.

Also read:

Kalpana Second and Last Flight: రెండోసారి అంతరిక్షయాత్రకు జనవరి 16న బయలు దేరిన కల్పన చావ్లా .. అదే చివరి యాత్ర

PM Narendra Modi: ట్విట్టర్ యూజర్ ప్రశ్న.. అది నాకు తెలుసు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రిప్లై.. ఏం సమాధానం చెప్పారంటే..

షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!