AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండెకు ముప్పు..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది సకాలంలో నియంత్రించకపోతే గుండెపోటు, ఇతర గుండె సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల 45 ఏళ్ల వరకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి.. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించండి. కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే ప్రధాన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Jan 31, 2025 | 5:36 PM

Share
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది కొవ్వు గడ్డల రూపంలో కనిపిస్తుంది. ఇవి మోకాళ్లు, మణికట్టు, మోచేతులు, పాదాలు, కండరాల చుట్టూ ఏర్పడతాయి.

1 / 8
కళ్ల చుట్టూ తెల్లని వలయం కనిపిస్తే అది నరాల్లో కొవ్వు పేరుకుపోయినట్లు సూచిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిన సంకేతం.

2 / 8
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఛాతీలో తరచుగా నొప్పి కలుగుతుంది. ఇది గుండెపోటు ముప్పును సూచించవచ్చు.

3 / 8
కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది. దీని వల్ల కాలివేళ్లలో నొప్పి, బరువు అనుభూతి కలుగుతుంది.

4 / 8
తడబడటం లేదా నడకలో అసమతుల్యత కనిపిస్తే అది కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినట్లు సూచిస్తుంది.

5 / 8
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల కంటి మీద పసుపు రంగులో కొవ్వు పొరలు ఏర్పడతాయి. ఇది ఒక హెచ్చరికగా పరిగణించాలి.

6 / 8
అనారోగ్యకరమైన ఆహారం తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం వంటి అలవాట్లు ఉండడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయి.

7 / 8
ఆరోగ్యకరమైన ఆహారం తినడం, రోజువారీ వ్యాయామం చేయడం, కొలెస్ట్రాల్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం, 
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తినడం, రోజువారీ వ్యాయామం చేయడం, కొలెస్ట్రాల్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు.

8 / 8
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..