యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉందా..? లేకుంటే ఈ వ్యాధులు తప్పవు..!
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రొటీన్ ఆహారాల్లో ఉండే ప్యూరిన్ అనే సమ్మేళనాలు విచ్ఛిన్నమై యూరిక్ యాసిడ్ గా మారతాయి. ఇది సాధారణంగా యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. కానీ మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి అనేక రోగాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
