Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ తో చాలా డేంజర్.. మీకు ఈ లక్షణాలు ఉన్నాయో చెక్ చేసుకోండి!!

మహిళలు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఉంటారు. అందులో ముఖ్యమైనది క్యాన్సర్ ఒకటి. ప్రస్తుతం పది మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతూనే ఉంటున్నారు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి గర్భాశయ క్యాన్సర్. ఇది ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్ తో సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న రొమ్ము క్యాన్సర్ తర్వాత.. గర్భాశయ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది మహిళలకు పెద్ద సమస్యగా తయారైంది. దీన్ని త్వరగా గుర్తించి, నివారించకపోతే..

Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ తో చాలా డేంజర్.. మీకు ఈ లక్షణాలు ఉన్నాయో చెక్ చేసుకోండి!!
Cervical Cancer
Follow us
Chinni Enni

|

Updated on: Aug 15, 2023 | 6:57 PM

మహిళలు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఉంటారు. అందులో ముఖ్యమైనది క్యాన్సర్ ఒకటి. ప్రస్తుతం పది మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతూనే ఉంటున్నారు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి గర్భాశయ క్యాన్సర్. ఇది ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్ తో సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న రొమ్ము క్యాన్సర్ తర్వాత.. గర్భాశయ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది మహిళలకు పెద్ద సమస్యగా తయారైంది. దీన్ని త్వరగా గుర్తించి, నివారించకపోతే గర్భాశయ క్యాన్సర్ కు దారి తీస్తుంది. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? దీని లక్షణాలేంటి? ఇలాంటివి ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి?

గర్భాశయ క్యాన్సర్ దీనినే సర్వైకల్ క్యాన్సర్ అని కూడా అంటారు. సర్విక్స్ అంటే గర్భాశయానికి కింది భాగంగా ఉండే సన్నటి ప్రదేశం. ఇది గర్భా శయాన్ని మోనితో కలిపి ఉంచుతుంది. అయితే మిగతా అన్ని క్యాన్సర్ల కంటే దీన్ని ఈజీగానే నివారించవచ్చు. కాకపోతే దీన్ని మొదట్లోనే గుర్తిస్తే.. పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉండదు. ఎంత ముందుగా ఈ క్యాన్సర్ ను గుర్తిస్తామో.. అంత తేలిగ్గా చికిత్స కూడా ఉంటుంది. ఇందుకోసం స్క్రీనింగ్ చేయించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

అసలు గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

గర్భాశయ క్యాన్సర్ లో హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV) ముఖ్యమైనది. జీవితంలో చాలా మంది హ్యూమన్ పాపిలోమా వైరస్ బారిన పడుతూంటారు. ఇది అందరిలోనూ సర్వైకల్ క్యాన్సర్ కు దారి తీయదు. కొంత మందిలోనే ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది. ఈ హెచ్పీవీ వైరస్.. కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. ఎక్కువ మంది భాగస్వాములతో సెక్స్ లో పాల్గొనే సందర్భాల్లో ఈ హెచ్పీవీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు:

-పీరియడ్స్ సయంలో ఓవర్ గా రక్త స్రావం ఉండటం -మెనోపాజ్ తర్వాత కూడా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం -పొత్తి కడుపులో నిరంతరంగా నొప్పి ఉంటుంది -పీరియడ్స్ మధ్య తేలికపాటి రక్తస్రావం లేదా చుక్కలు కనిపించడం

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే