Reduce Eyesight: ప్రతి రోజూ ఈ పొడి తినండి.. కళ్లద్దాలను పక్కన పెట్టేయండి!!

పట్టుమని పదేళ్ల వయసు కూడా ఉండని పిల్లల నుంచి.. పెద్దల వరకూ నూటికి 80 శాతం మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నవయసులోనే కంటి చూపు మందగించడంతో సోడా బుడ్డంత కళ్లద్దాలు తగిలించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కళ్లజోళ్లు కాకపోతే.. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఇద్దరికి ఐ సైట్ ఖచ్చితంగా ఉంటోంది. రోజురోజుకూ కళ్లద్దాలు ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మందుల ద్వారా కాకుండా.. నేచురల్ గా..

Reduce Eyesight: ప్రతి రోజూ ఈ పొడి తినండి.. కళ్లద్దాలను పక్కన పెట్టేయండి!!
Eyesight
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2023 | 7:15 AM

పట్టుమని పదేళ్ల వయసు కూడా ఉండని పిల్లల నుంచి.. పెద్దల వరకూ నూటికి 80 శాతం మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే కంటి చూపు మందగించడంతో సోడా బుడ్డంత కళ్లద్దాలు తగిలించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కళ్లజోళ్లు కాకపోతే.. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఇద్దరికి ఐ సైట్ ఖచ్చితంగా ఉంటోంది. రోజురోజుకూ కళ్లద్దాలు ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎన్ని ఆస్పత్రిలకు తిరిగినా కళ్లకు అద్దాలు ఉండాల్సిందే. మందుల ద్వారా కాకుండా.. నేచురల్ గా, ఆరోగ్యకరంగా కంటి చూపును మెరుగుపరిచే ఓ చిట్కా ఉంది. దీనిని క్రమం తప్పకుండా వాడితే.. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇక మీకు కళ్లద్దాలతో పనుండదు. మరి ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బాదంపప్పు, సోంపు గింజలు, పటిక బెల్లాన్ని సమపాళ్లలో వేరువేరుగా తీసుకోవాలి. బాదంపప్పు, సోంపు గింజలను వేరువేరుగా దోరగా వేయించి.. చల్లారనివ్వాలి. రెండుంటిని కలిపి మిక్సీ జార్ లో వేసి అందులోనే పటికబెల్లం వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా గాజుసీసాలో నిల్వచేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసుపాలల్లో ఈ పొడిని టీ స్పూన్ మోతాదులో కలుపుకుని తాగాలి.

పెద్దవయసు వారైతే ఒక గ్లాసు పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల పొడిని కలుపుకుని తాగాలి. కంటిచూపు మందగించడం (ఐ సైట్) ఎక్కువగా ఉన్నవారు ఈ చిట్కాను రెండుపూటలా పాటించాలి. పిల్లలైతే ఒక్కపూట తాగితే చాలు. కంటి సంబంధిత సమస్యలతో పాటు.. ఈ పొడిలో సోంపు గింజల్ని ఉపయోగించాం కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే బాదంపొడి పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. ఈ చిట్కాను పాటించడం మొదలు పెట్టిన వారంరోజుల్లోనే మీరు మార్పును గమనిస్తారు. ఒక్క నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా తాగితే.. మీ కంటిచూపు మెరుగు పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. అమెజాన్‌ సేల్‌లో
కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. అమెజాన్‌ సేల్‌లో
ఉన్నోళ్లు.. వస్తున్నోళ్లు.. రాబోయే వాళ్లు.. అందరిది గ్లామర్ దారే
ఉన్నోళ్లు.. వస్తున్నోళ్లు.. రాబోయే వాళ్లు.. అందరిది గ్లామర్ దారే
తెలంగాణకు వెదర్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
తెలంగాణకు వెదర్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
సంపత్ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. భారీగా భక్తుల రద్దీ
సంపత్ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. భారీగా భక్తుల రద్దీ
మోక్షజ్ఞ పూర్తి పేరెంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా భలే ఉందిగా..
మోక్షజ్ఞ పూర్తి పేరెంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా భలే ఉందిగా..
సగటున ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని ఫేక్ కాల్స్‌ వస్తున్నాయో తెలుసా.?
సగటున ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని ఫేక్ కాల్స్‌ వస్తున్నాయో తెలుసా.?
హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు..
హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు..
ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్.. తారక్ మార్క్ సెట్.!
ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్.. తారక్ మార్క్ సెట్.!
ఆ ట్రెండ్ సీనియర్ దర్శకులకి హెల్ప్ అవుతుందా.. మళ్లీ ఫారంలోకి.?
ఆ ట్రెండ్ సీనియర్ దర్శకులకి హెల్ప్ అవుతుందా.. మళ్లీ ఫారంలోకి.?
తప్పుడు ఆరోపణలు.. విచారణ జరగాల్సిందే.. 'ప్రేమమ్' హీరో..
తప్పుడు ఆరోపణలు.. విచారణ జరగాల్సిందే.. 'ప్రేమమ్' హీరో..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!