AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pumpkin Juice: రెగ్యులర్‌ జ్యూస్‌లతో బోర్‌ కొడుతోందా.? గుమ్మడికాయ జ్యూస్‌ తాగండి, లాభాలు తెలిస్తే..

గుమ్మడికాయ అనగానే చాలా మంది దాన్ని ఎలా తింటారని అనుకుంటారు. కానీ గుమ్మడికాయతో కలిగే లాభాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలి పెట్టరు. ఎన్నో పోషకాలకు గుమ్మడికాయ కేరాఫ్‌ అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. గుమ్మడికాయలో ఉండే పొటాషియం...

Pumpkin Juice: రెగ్యులర్‌ జ్యూస్‌లతో బోర్‌ కొడుతోందా.? గుమ్మడికాయ జ్యూస్‌ తాగండి, లాభాలు తెలిస్తే..
Pumpkin Juice
Narender Vaitla
|

Updated on: Dec 19, 2022 | 6:10 AM

Share

గుమ్మడికాయ అనగానే చాలా మంది దాన్ని ఎలా తింటారని అనుకుంటారు. కానీ గుమ్మడికాయతో కలిగే లాభాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలి పెట్టరు. ఎన్నో పోషకాలకు గుమ్మడికాయ కేరాఫ్‌ అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. గుమ్మడికాయలో ఉండే పొటాషియం, కాల్షియం, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అయితే చాలా మంది గుమ్మడికాయ కూర అంటే ఇష్టపడరు. అయితే జ్యూస్‌లా చేసుకొని తాగితే మాత్రం రుచి బాగుంటుంది. అంతేకాకుండా గుమ్మడికాయను వంట చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జ్యూస్‌ రూపంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ గుమ్మడి కాయ జ్యూస్‌తో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఓ లుక్కేయండి..

* గుమ్మడికాయలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే గుమ్మడి కాయ జ్యూస్‌ను తీసుకోండి. ఇలా చేయడం వల్ల అజీర్ణం వంటి సమస్యను బయటపడొచ్చు. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు.

* బరువు తగ్గాలనుకునే వారికి గుమ్మడి కాయ జ్యూస్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువును అదుపులో ఉంచే పోషకాలు ఎన్నో గుమ్మడి కాయలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* గుమ్మడికాయ జ్యూస్‌ తాగడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. మీరు డయాబెటిస్ సమస్యతో పోరాడుతున్నట్లయితే వెంటనే గుమ్మడి కాయ జ్యూస్‌ను తాగడం అలవాటు చేసుకోవాలి. గుమ్మడికాయ జ్యూస్‌ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

* గుమ్మడి కాయ జ్యూస్‌తో చర్మ సంబంధిత వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఎ, ఇ చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో పనిచేస్తాయి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!