AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Diseases: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..

ప్రపంచంలో కొన్ని వ్యాధులకు ఇప్పటికీ మందు లేదు. అలాంటి వాటిల్లో క్యాన్సర్, మధుమేహం, అస్తమా, ఎయిడ్స్ వ్యాధులు ఉన్నాయి..

Skin Diseases: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..
Skine1
Srinivas Chekkilla
|

Updated on: Mar 14, 2022 | 3:05 PM

Share

ప్రపంచంలో కొన్ని వ్యాధులకు ఇప్పటికీ మందు లేదు. అలాంటి వాటిల్లో క్యాన్సర్, మధుమేహం, అస్తమా, ఎయిడ్స్ వ్యాధులు ఉన్నాయి. ఇవే కాకుండా చికిత్స లేని మరో వ్యాధి ఉంది అదే Ichthyosis వల్గారిస్. ఈ వ్యాధి వచ్చిన వారు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఈ వ్యాధి వస్తే పరిస్థితిని దారుణంగా ఉంటుంది. దీనిని జెనెటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఇది చర్మ వ్యాధి అంటే ఈ వ్యాధి వల్ల చనిపోయిన చర్మ కణాలు మీ చర్మం ఉపరితలంపై మందంగా, పొడిగా మారుతూ కనిపిస్తాయి. ఈ వ్యాధిలో మీ చర్మం పాములాగా తయారవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దీనికి చికిత్స కూడా లేదు.

దీని లక్షణాలు సాధారణంగా బాల్యంలోనే కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు చాలా సందర్భాలలో తేలికపాటివి. కొన్నిసార్లు తామర వంటి ఇతర చర్మ వ్యాధులు కూడా ఇచ్థియోసిస్ వల్గారిస్‌తో సంబంధం కలిగి ఉంటాయి. ఈ వ్యాధికి చికిత్స ఇప్పటివరకు కనుగోనలేదు. ముందుగా తెలిస్తే పరిస్థితిని నియంత్రించడంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఎందుకంటే డాక్టర్ మాత్రమే పరిస్థితిని అంచనా వేసి చికిత్స చేయగలడు. ఈ వ్యాధి లక్షణాలపై నిఘా ఉంచండి. అది తీవ్రమయ్యే ముందు వైద్యుడిని సంప్రదించండి. తీవ్రమైన సందర్భాల్లో మీకు బలమైన ఔషధం అవసరమని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇది ఇతరులకు సోకకుండా ఉంటుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also..Women Health: 30 ఏళ్లు దాటిన మహిళలకు ఇవి తప్పనిసరి.. అప్పుడే ఈ రోగాలు దూరం..!

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం