Pregnancy Diet: గర్భధారణ సమయంలో ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు.. ఎందుకంటే..?
Pregnancy Health Care Tips: గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిండానికి, శిశువుకు హాని కలిగించే ఆహార పదార్థాలను దూరం చేయడం చాలామంచిది. గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..